TRS MPTC: గొర్రెల కాపరిగా టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ.. రోజూ కూలీ రూ.500

6 Nov, 2021 10:52 IST|Sakshi

TRS MPTC Working As Shepherd At Daily Wage Rs.500 Wanaparthy District Pangal Mandal Pics Goes Viral
పాన్‌గల్‌ (వనపర్తి జిల్లా): ఇతని పేరు సుబ్బయ్యయాదవ్‌. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మం డలం శాగాపూర్‌కు చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు. ఆయన ప్రజాప్రతినిధి అయినప్పటికీ చేసేందుకు పనులు లేకపోవడంతో గ్రామానికి చెందిన ఆడేం రాములు, కొమ్ము బిచ్చన్న వద్ద గొర్రెల కాపరిగా రూ.500ల రోజువారీ కూలికి రెండు రోజులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సుబ్బయ్యయాదవ్‌ పేర్కొంటున్నారు.
(చదవండి: హరీశ్‌.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో)

మరిన్ని వార్తలు