16న నగరానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 

14 Sep, 2022 02:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 16న బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నగరానికి వస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత యూవీ కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ఈ సందర్భంగా 16న నిర్వహించే కృష్ణంరాజు సంస్మరణ సభలో రాజ్‌నాథ్‌సింగ్, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు.    

మరిన్ని వార్తలు