తెలంగాణలో అరుదైన సంఘటన: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

27 Oct, 2021 19:53 IST|Sakshi

హైదరాబాద్‌: హైదరబాద్‌ నగరంలో.. మెహదీపట్నంలో గల  మీనా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో  అరుదైన సంఘటన జరిగింది.  27 ఏళ్ల ఒక మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా, వారిలో ముగ్గురు ఆడపిల్లలుకాగా, ఒక మగ పిల్లవాడు జన్మించాడు. ప్రస్తుతం తల్లి, నలుగురు పిల్లలు క్షేమంగా ఉన్నారని.. ఆసుపత్రి గైనకాలజిస్ట్‌ సోహేబా షుకో తెలిపారు. 

చదవండి: బద్వేలు ఉప ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే: ఎమ్మెల్యే రోజా

మరిన్ని వార్తలు