World Heritage Sites : ‘వారసత్వ రేసులో రామప్ప’

21 Jul, 2021 13:43 IST|Sakshi

సాక్క్షి, వెబ్‌డెస్క్‌ : ద్భుతాలకు నెలవైన రామప్ప వైభవం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట నుంచి చైనాకు చేరుకుంది. వరల​‍్డ్‌ హెరిటేజ్‌ సైట్స్‌ జాబితాలో కొత్తవాటిని చేర్చేందుకు యూనెస్కో సమావేశాలు చైనాలో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇండియా తరఫున 2020 నామినీగా రామప్ప ఎంపికైంది. వరల్డ్‌ హెరిటేజ్‌ గుర్తింపు తీసుకువచ్చేందుకు ఐదేళ్లుగా ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఓ సారి చూద్దాం... 

మరిన్ని వార్తలు