ప్రత్యేక శ్రద్ధ

3 Dec, 2023 01:06 IST|Sakshi

భవిత కేంద్రాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా భవిత కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తోంది. వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు, వీల్‌ చైర్‌లు, నాణ్యమైన పరికరాలు అందిస్తోంది. ప్రత్యేక యాప్‌తో కూడిన ట్యాబ్‌లు సైతం సమకూర్చుతోంది. దివ్యాంగులు ఎలాంటి దరఖాస్తు చేయకుండా ప్రభుత్వమే గుర్తించి, కావాల్సిన సదుపాయాలు కల్పిస్తుండడం సంతోషదాయకం.

– సిరికి సూర్యారావు,

సహిత విద్యా కో ఆర్డినేటర్‌

మరిన్ని వార్తలు