దివ్యాంగుల సంక్షేమానికి కృషి

3 Dec, 2023 01:06 IST|Sakshi

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. జిల్లాలో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని స్వయంఉపాధి పొందుతూ ఆర్ధికాభివృద్ధి చెందేందుకు రుణాలు ఇస్తోంది. జిల్లాలో సుమారు 83 మందికి రూ.2 కోట్ల రుణాలు ఇచ్చాం. ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు మంజూరు చేశాం. జిల్లాలో ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపయోగపడేలా డీడీఆర్స్‌ (డిస్ట్రిక్ట్‌, డిజేబుల్డ్‌, రియాబ్లెసన్‌ సెంటర్‌) ఏర్పాటు చేయున్నాం. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. – జి.జగదీష్‌, ఏడీ,

దివ్యాంగుల సంక్షేమ శాఖ, విజయనగరం

మరిన్ని వార్తలు