టాప్ హెడ్లైన్స్ @4:30PM 2 October 2022
చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
దసరా రోజే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
కొత్త ప్రోడక్ట్ ను లాంఛనంగా ప్రారంభించిన రాధా TMT
హైదరాబాద్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర
తాడేపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్
పాకిస్తాన్ ప్లేయర్ నోటిదూల ... భారత్ ఫ్యాన్స్ ఫైర్
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మొదలైన లంచ్ మీటింగ్