పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం

13 Mar, 2018 15:07 IST

ఏపీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన 22మంది ఎమ్మెల్యేలకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అవహేళన చేస్తూ టీడీపీలో చేరిన 22మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజగన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Load Comments
Hide Comments
మరిన్ని వీడియోలు
01:52

మావోల ఘాతుకం.. 9 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతి

00:33

ఆ వీడియోలో ఉన్నదదేనా.....?

01:06

పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌ సతీమణి మృతి

03:56

జగన్‌కు సమస్యలు చెప్పుకున్న వైద్యశాఖ ఉద్యోగులు

00:47

ఏపీ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

03:56

చంద్రబాబు నాటకంలో దళితులే పావులా ?

00:29

పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమజంట బలవన్మరణం

01:04

నా మాటలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా..

05:33

స్పీకర్‌ చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ సంచలన నిర్ణయం

11:12

అదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకం

02:28

2014 తర్వాత సెరెనాపై అక్క విజయం

09:39

అవిశ్వాసానికి మేం సిద్ధంగా ఉన్నాం

00:32

ఆగలేక ముద్దు పెట్టాడు.. పదవి పోయింది

01:17

టీ 20ల్లో తొలి భారత క్రికెటర్‌గా..

04:02

అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌

సినిమా

టాప్‌ స్టార్‌లకు షాకిచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’

శ్రీదేవి కూతురు సినిమా వీడియో లీక్‌

అమితాబచ్చన్‌కు అస్వస్థత

ఫైనల్‌గా సినిమా పట్టాడు..!

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్‌

విరుష్కల ఇంటి అద్దె ఎంతో తెలుసా?

నాగచైతన్యకు గిఫ్ట్‌

బాలా చేతిలో మరో వారసురాలు

అధర్వ కోసం రూ.కోటి సెట్‌

టైసన్‌గా మారుతున్న ఆర్‌కే.సురేశ్‌