ఏపీ తెలంగాణ స్పీడ్ న్యూస్ @ 8PM 25 May 2022
కోనసీమ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా: మంత్రి అంబటి
సంఘవిద్రోహ శక్తులే దారి మళ్లించి విధ్వంసం సృష్టించారు: మంత్రి విశ్వరూప్
అమలాపురంలో పరిస్థితి పూర్తి అదుపులో ఉంది: హోంమంత్రి తానేటి వనిత
జిల్లాలకు మహనీయుల పేర్లు పెడితే తప్పేంటి?: తమ్మినేని
పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టారు: మంత్రి బొత్స
పక్కా పథకం ప్రకారమే కోనసీమలో ఆందోళనలు: సజ్జల
ప్రజలన్నా..వ్యవస్థలన్నా..చంద్రబాబుకు భయం లేదు
డీకార్బనైజ్డ్ సదస్సులో ప్రసంగించిన సీఎం జగన్
ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడి.. ఇల్లు తగలబెట్టిన దుండగులు