నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ధన, వస్తులాభాలు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ఇతరులకు సైతం సాయపడతారు. స్వల్ప అనారోగ్యం, ఉపశమనం. పనుల్లో ప్రతిష్ఠంభన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. విందువినోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు. వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కొత్త∙వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.

పనులలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. వైద్యసేవలు.

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. ధనలాభం. నూతన ఒప్పందాలు. ఆస్తిలాభ సూచనలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పనుల్లో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఆధ్యాత్మిక చింతన. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.