వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల వేట. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో అకారణ వైరం. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

సన్నిహితుల సహాయం స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. బాకీలు వసూలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యయప్రయాసలు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

సన్నిహితుల నుండి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకున్నరీతిలో సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాలుపంచుకుంటారు. దైవదర్శనాలు. కుటుంబంలో సౌఖ్యం. వాహనయోగం. వ్యాపార,ఉద్యోగాలు మరింత సానుకూలం.

బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. శ్రమ తప్పదు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత నిరాశ కలిగిస్తాయి.

రుణయత్నాలు సాగిస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ విఫలం. వ్యాపార, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

రుణబాధలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.

నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. రాబడి అంతగా కనిపించదు. ప్రయాణాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో స్తబ్ధత.

కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.