మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ఆసియా 2022-23

అపోలో చైర్మన్ చైర్మన్ ప్రతాప్.సి రెడ్డి మనవరాలు

అపోలో ఛారిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ & 'బి పాజిటివ్' అనే హెల్త్ మ్యాగజైన్‌ ఎడిటర్‌

చిన్నప్పుడే 'యు ఎక్స్చేంజ్' పేరుతో సేవా సంస్థ ప్రారంభం

రీజెంట్స్ యూనివర్సిటీ లండన్ నుంచి ఇంటర్నేషనల్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ

2012న 'రామ్‌చరణ్'తో వివాహం

2017లో హెల్త్‌కేర్ అవార్డు

2019లో మహాత్మా గాంధీ అవార్డు, దాదా సాహెబ్ పాల్కే అవార్డు (ఫిలాన్‌త్రోపిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌)

ఉపాసన అరుదైన ఘనత.. సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ!