బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ప్రియ గురించి ఈ విషయాలు తెలుసా?

ప్రియ అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియ

మాస్టర్‌ మూవీతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ

నాగార్జునతో చంద్రలేఖ సినిమాలో నటించింది

ప్రియసఖి సీరియల్‌కు నంది అవార్డు

హీరోహీరోయిన్లకు అక్క, అత్త, తల్లి, వదిన, పిన్ని పాత్రల్లో అలరింపు

హీరోహీరోయిన్లకు అక్క, అత్త, తల్లి, వదిన, పిన్ని పాత్రల్లో అలరింపు

2002లో కిషోర్‌తో వివాహం

వీరికి కుమారుడు నిశ్చయ్‌ సంతానం

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఏడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ