2021లో రొమాంటిక్‌ ద్వారా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన కేతికశర్మ

ఆ తర్వాత రంగరంగ వైభవంగా చిత్రంలో కనిపించింది

నాగశౌర్య ‘లక్ష్య’లో కూడా కేతికశర్మ నటించింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోన్న ఉత్తరాది భామ

పవన్ కల్యాణ్ నటిస్తున్న తమిళ వినోదయ సిత్తం తెలుగు రీమేక్​లో నటించనుంది.

ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తున్న ముద్దుగుమ్మ

ఆకాశ్ పూరి, వైష్ణవ్ తేజ్, నాగ శౌర్య లాంటి యంగ్​ హీరోలతో నటించి కేతిక

హిట్ ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తోంది

తొలి చిత్రంతోనే కుర్రాళ్ల క్రష్​గా మారిపోయిన బ్యూటీ