నగరంలో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డుల కార్యక్రమం కలర్‌ ఫుల్‌గా జరిగింది.

అతిథులుగా నమ్రతా శిరోద్కర్‌

ఆమె ఒక మోడల్, 1993 లో మిస్ భారతదేశం కిరీటం దక్కించుకొంది

నమ్రత 1993 లో విశ్వసుందరి టాప్ ఆరుగురి మధ్య నెగ్గింది.

నటుడు ఘట్టమనేని మహేష్ బాబును 2005 ఫిబ్రవరి లో ప్రేమించి పెళ్ళాడింది.

ఇద్దరు పిల్లలు. బాబు గౌతం కృష్ణ, పాప సితార.