మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది
ఇక డాన్స్‌లోనూ హీరోలకు పోటీ పడుతూ స్టెప్పులేసి ఆశ్చర్యపరుస్తుంది
ప్రస్తుతం హీరోయిన్గా పలు చిత్రాలు చేస్తూ వీలు చిక్కినపడల్లా స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తోంది
అంతేకాదు తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ అలరిస్తుంది
ఈ నేపథ్యంలో బ్లాక్ డ్రెస్‌లో ఫొటోలకు ఫొజులు ఇచ్చింది
దాంతో ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి