HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

Published Wed, May 8 2024 5:06 PM | Updated 30 Min Ago

1/21

ప్యాట్‌ కమిన్స్‌ మే 8, 1993లో సిడ్నీలో జన్మించాడు.

2/21

రైటార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన కమిన్స్‌ 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

3/21

తన పేస్‌ నైపుణ్యాలతో జట్టులో కీలక సభ్యుడిగా మారిన కమిన్స్‌.. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఎదిగాడు.

4/21

ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌తో పాటు ఐసీసీ టెస్టు వరల్డ్‌ చాంపియన్‌షిప్ 2021-2023, వన్డే వరల్డ్‌కప్‌-2023 గెలిచాడు కమిన్స్‌.

5/21

ఈ క్రమంలో ఐపీఎల్‌-2024 నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ 20 కోట్ల భారీ మొత్తానికి కమిన్స్‌ను కొనుగోలు చేసింది.

6/21

కెప్టెన్‌గా నియమించింది కూడా. కమిన్స్‌ సారథ్యంలో సన్‌రైజర్స్‌లో సరికొత్త ఉత్సాహం

7/21

ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్‌లలో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌

8/21

ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచిన సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమిన్స్‌

9/21

బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ వీడియోతో కమిన్స్‌ను విష్‌ చేసిన సన్‌రైజర్స్‌

10/21

కమిన్స్‌ భార్య పేరు బెకీ బోస్టన్‌. ఈ దంపతులకు 2021లో కుమారుడు ఆల్బీ బోస్టన్‌ కమిన్స్‌ జన్మించాడు.

11/21

12/21

13/21

14/21

15/21

16/21

17/21

18/21

19/21

20/21

21/21

Advertisement
Advertisement