ములుగు రూరల్: మండలంలోని అబ్బాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కందాల రామయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని అన్నారు. ఈ మేరకు శుక్రవారం అబ్బాపూర్ పాఠశాలలో కందాల రామయ్య ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ(మనోవిజ్ఞాన శాస్త్రం) పట్టా పొందగా విద్యాశాఖ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యాశాఖలో రామయ్య రిసోర్స్ పర్సన్, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రణాళికల రూపకల్పనలో సేవలు అందించారన్నారు. రామయ్య పీహెచ్డీ పట్టా పొందడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ జయదేవ్, గణిత పోరం జిల్లా అధ్యక్షుడు ఎళ్ల మధుసూదన్, డీసీఈబీ సహాయ కార్యదర్శి విక్రమ్ రాజ్, ప్రధానోపాధ్యాయుడు గండా భాస్కర్, ఉపాధ్యాయులు హనుమాన్, పాపిరెడ్డి, సురేందర్, ప్రభావతి, పరిమళ, రవీందర్, స్వామి, శ్రీదేవి, రమేష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి రామయ్య
Published Sat, Apr 20 2024 1:20 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్‌కుమార్
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement