తమిళసినిమా: వైవి ధ్యానికి కేరాఫ్ కమలహాసన్ చిత్రాలు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఎలాంటి పాత్రకైనా తనదైన శైలిలో జీవం పోసే ఈ విశ్వనటుడు విక్రమ్ చిత్రంతో బాక్సాఫీస్ హిట్ ఇచ్చారు. అయితే ఆ చిత్రం 2022లో విడుదలైంది. ఆ తరువాత కమలహాసన్ నటించిన చిత్రాలేవీ తెరపైకి రాలేదు. అయితే ఆయన మాత్రం క్షణం కూడా ఖాళీగా లేరు. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేశారు. అలాగే తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న కల్కీ 2898 చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా ముఖ్య పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తూనే మరో పక్క రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన ఇండియన్ –2 చిత్రంలో నటి కాజల్ అగర్వాల్, రకుల్ ఫ్రీత్ సింగ్, ప్రియా భవానీశంకర్, సిద్ధార్థ్, ఎస్జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించారు. ఇక కల్కీ 2898 చిత్రం కూడా అదే నెలలో తెరపైకి రానుంది. భారీ అంచనాలు నెలకొన్న రెండు చిత్రాలు ఒకే నెలలో తెరపైకి రానుండడం విశేషం.
ఒకే నెలలో విశ్వనటుడి 2 చిత్రాలు విడుదల
Published Tue, Apr 23 2024 8:30 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాయావతి పార్టీ మరో లిస్ట్..
రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో!
ఆ ఓటర్లే కీలకం..!
కమల్‌హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
RCB vs PBKS: ధర్మశాలలో గర్జించేదెవరు?
హర్యానాలో మరో ట్విస్ట్.. గవర్నర్‌కు లేఖ రాసిన జేజేపీ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
SRH vs LSG: ఏమా పరుగుల విధ్వంసం.. లక్నో చిత్తు
తొలిసారి ఆ జానర్ టచ్ చేయనున్న విజయ్!
తప్పక చదవండి
- బాబు, లోకేష్‌కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement