గుంటూరు

రూ.40కే సినిమాను అమ్మేస్తారా అంటూ హీరో ఆవేదన

Dec 08, 2019, 14:45 IST
సాక్షి, హైదరాబాద్‌: నిఖిల్ హీరోగా టీఎన్ సంతోష్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అర్జున్‌ సురవరం.. మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అర్జున్‌...

ఇక డోర్‌ డెలివరీ సేవల్లోకి ఆర్టీసీ

Dec 08, 2019, 10:58 IST
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీ విజయవాడ రీజియన్‌ త్వరలో కొరియర్‌ డోర్‌ డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది....

ఎమ్మెల్యేకు సీఎం జగన్‌ ఫోన్‌లో పరామర్శ

Dec 07, 2019, 12:25 IST
సాక్షి, గుంటూరు : పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు నంబూరు శంకరరావుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మీకాంతమ‍్మ అనారోగ్యంతో మృతి...

దిశ ఘటన: సరైనా కౌంటర్‌

Dec 07, 2019, 08:28 IST
సాక్షి, తూర్పుగోదావరి: మనిషిలో మానవత్వం.. మాయమైనప్పుడు.. దానవత్వం ఆవరించినపుడు.. మృగాడు అవతరిస్తున్నాడు. పరిమితులు లేని పైశాచికత్వం వాడి నైజం. విలువలు, విచక్షణ...

కీచక గురువు..!

Dec 06, 2019, 12:40 IST
మచిలీపట్నం: విద్యార్థులకు ఫిట్‌నెస్‌ పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన వక్రబుద్ధిని చూపించాడు. కన్నబిడ్డల్లాంటి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందాన్ని...

దళిత ద్రోహి చంద్రబాబు

Dec 06, 2019, 12:26 IST
తుళ్లూరురూరల్‌: అమరావతి పేరుతో చంద్రబాబునాయుడు భూములతో వ్యాపారం చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేశారని,  ముఖ్యంగా బడుగు,...

తాడేపల్లిలో అంబేడ్కర్‌ వర్ధంతి వేడుకలు

Dec 06, 2019, 12:03 IST
సాక్షి, తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి వేడుకలను శుక్రవారం వైఎస్సార్‌ సీపీ...

వారి సూచనల మేరకే రాజధాని: బుగ్గన

Dec 05, 2019, 16:36 IST
సాక్షి, గుంటూరు : రాజధాని పేరుతో టీడీపీ అందమైన కథలు చెప్పిందని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి...

‘టీడీపీ ప్రభుత్వమే పంటలను తగులబెట్టించింది’

Dec 05, 2019, 14:53 IST
సాక్షి, తుళ్లూరు : గత టీడీపీ ప్రభుత్వమే రాజధానిలో పంటలను తగులబెట్టించిందని రైతు సంఘం నేత శేషగిరిరావు ఆరోపించారు. గురువారం...

పవన్‌ వ్యాఖ్యలపై నటుడు సుమన్‌ ఫైర్‌

Dec 05, 2019, 13:53 IST
సాక్షి, గుంటూరు: యావత్‌ దేశాన్ని కుదిపేసిన షాద్‌నగర్‌ దిశ అత్యాచారం, హత్య ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌...

కొడుకును కిడ్నాప్‌ చేసి.. ఆపై భార్యకు ఫోన్‌ చేసి

Dec 05, 2019, 12:26 IST
సాక్షి, గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. డబ్బుల కోసం కన్న తండ్రే తన ఆరేళ్ల కొడుకును కిడ్నాప్‌...

బాలిక గొంతు కోసి ఆపై..

Dec 05, 2019, 04:31 IST
సాక్షి, చిలకలూరిపేట : పెళ్లికి నిరాకరించిన మైనర్‌ బాలిక గొంతు కోసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉదంతమిది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో...

'సీఎం జగన్‌ దమ్మేంటో ప్రజలకు తెలుసు'

Dec 04, 2019, 09:42 IST
సాక్షి, నరసరావుపేట: ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దమ్మూధైర్యం ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసని, చంద్రబాబు పుత్రుడు, దత్తపుత్రులకు తెలియకపోవటం వారి రాజకీయ...

అందుకే చంద్రబాబుపై తిరుగబడ్డారు..

Dec 03, 2019, 20:11 IST
సాక్షి, తాడేపల్లి: రాజధాని పేరుతో మోసం చేసిన చంద్రబాబుపై రాళ్లు వేయకుండా.. పూలు వేస్తారా అని వైఎస్సార్‌సీపీ తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి...

జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి: హోం మంత్రి

Dec 03, 2019, 14:01 IST
సాక్షి, గుంటూరు: పరిధి చూడకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం ఆమె గుంటురు...

సత్యలీలకు 'ఆసరా' తొలి చెక్కు

Dec 03, 2019, 04:36 IST
సాక్షి, గుంటూరు: ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే ‘వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా’ పథకాన్ని...

‘ఆసరా’తో ఆదుకుంటాం

Dec 03, 2019, 04:06 IST
మంచి పాలన అందుతున్నప్పుడు, వేలెత్తి చూపించే పరిస్థితులు ఏవీ లేనప్పుడు చిన్నచిన్న వాటిని, మనకు సంబంధం లేని అంశాలను కూడా...

జీరో ఎఫ్‌ఐఆర్‌ను కచ్చితంగా అమలుచేయాలి

Dec 02, 2019, 16:12 IST
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ వ్యవస్థ ద్వారా సమాజంలో...

నా మతం మానవత్వం: సీఎం వైఎస్‌ జగన్‌

Dec 02, 2019, 12:37 IST
సాక్షి, గుంటూరు : ఎన్నికల ముందు పాదయాత్ర సందర‍్భంగా ఓ హామీ ఇచ్చాను. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతో ఈ...

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఆసరా ప్రారంభించిన సీఎం జగన్‌

Dec 02, 2019, 11:58 IST
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్ర...

పొలం కాజేసిన 12 మంది అరెస్ట్‌

Dec 02, 2019, 04:57 IST
గుంటూరు: అమాయకుడైన ఓ వ్యక్తిని టార్గెట్‌ చేసి ఆయనకు చెందిన రూ.15 కోట్ల విలువైన 6.33 ఎకరాల పొలాన్ని కాజేసిన...

‘విశ్రాంత భృతి’ ప్రారంభించనున్న సీఎం జగన్‌

Dec 01, 2019, 20:04 IST
సాక్షి, గుంటూరు : డాక్టర్‌ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేయించుకున్నవారికి విశ్రాంత భృతి అందించే పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం గుంటూరులో ప్రారంభించనున్నారు. ఇందుకోసం సోమవారం ఉదయం...

ప్రభుత్వ పథకాలతో కార్మికులకు భరోసా  

Dec 01, 2019, 11:42 IST
సాక్షి, గుంటూరు: అసంఘటిత కార్మికులకు, చిన్న వ్యాపారస్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్, (...

టీడీపీ నేతల తీరు అనుమానాస్పదం 

Nov 30, 2019, 11:09 IST
పట్నంబజారు (గుంటూరు): కొద్ది కాలంగా జరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ నేతల తీరు  అనుమానాస్పందంగా ఉందని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌...

తల నొప్పిని భరించి.. ప్రయాణికులను కాపాడి..!

Nov 29, 2019, 11:10 IST
సాక్షి, అమరావతి: ఆ బస్సు గుంటూరు నుంచి అమరావతికి బయలుదేరింది. మరో ఆరు కిలో మీటర్లు ప్రయాణిస్తే గమ్యస్థానం చేరుతుంది. ఉన్నట్టుండి...

నాగార్జున యూనివర్శిటీలో వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ

Nov 28, 2019, 20:44 IST
సాక్షి, గుంటూరు: నాగార్జున యూనివర్శిటీలో గురువారం దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్‌...

రాజధానిలో బాబు దిష్టిబొమ్మ దహనం

Nov 28, 2019, 12:01 IST
తాడేపల్లి: రాజధానిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు....

అమరావతిలో బాబుకు నిరసన సెగ

Nov 28, 2019, 10:42 IST
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా అమరావతిలో ఉద్రిక్తత నెలకొంది. రాజధాని పేరుతో భూములు...

ప్రభుత్వాసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స 

Nov 28, 2019, 10:27 IST
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు క్లిష్టతరమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రమాదవశాత్తు మహిళ కుడివైపు తొడలో దిగి...

చెల్లీ.. ఏ.. బీ.. సీ.. డీ.. నాంపల్లి టేషను కాడ..

Nov 28, 2019, 10:12 IST
గుంటూరు అరండల్‌పేట ఒకటో లైనులో రోడ్డు పక్కన గుడారం వేసుకుని జీవిస్తున్న నిరుపేద కుటుంబమిది. కుటుంబ పోషణార్ధం తండ్రి పనికి...