సాక్షి టీవీ లైవ్ | Sakshi TV LIVE

25 Oct, 2019 16:26 IST

అరచేతిలో వార్తా ప్రపంచం

నిరంతర వార్తా ప్రసారాలు, ఎప్పటికప్పుడు జరిగే సంఘటనలు, తాజా వార్తలు అనుక్షణం అందిస్తోంది సాక్షి లైవ్ టీవీ. రాజకీయాల లోతుపాతులు, సినిమా తారల కబురులు, ఆసక్తికర అంశాలు, మానవీయ కథనాలతో పాటు మరెన్నో సాక్షి లైవ్ టీవీలో వీక్షించొచ్చు.

ప్రపంచ పరిణామాలు, జాతీయ రాజకీయాలు, వేగంగా మారుతున్న టెక్నాలజీ అప్డేట్స్, వ్యాపార వాణిజ్యం, క్రీడావార్తలు నిరంతరాయంగా ప్రసారం చేస్తోంది. వార్తల సమగ్ర విశ్లేషణ, నిపుణుల అభిప్రాయాలు, ఆరోగ్య పరిరక్షణ, సౌందర్య చిట్కాలు, ఉర్దూ వార్తలు, డైలీ, వీకెండ్ ప్రోగ్రాములు మరెన్నో సాక్షి లైవ్ టీవీలో చూడొచ్చు.

స్పెషల్ స్టోరీలు, వైరల్ వీడియోలు, ట్రెండింగ్ టాపిక్స్ మిస్ కాకుండా మీకు అందిస్తోంది సాక్షి లైవ్ టీవీ. షాపింగులు, ఈటవుట్లు, ప్రాపర్టీ కొనుగోళ్లు, అమ్మకాల తాజా సమాచారం అనుక్షణం అందుకోవచ్చు. విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన లేటస్ట్ అప్డేట్స్తో పాటు మన చుట్టూ జరుగుతున్న సంఘటనల గురించి తెలుసుకునేందుకు నిరంతరం చూస్తూనే ఉండండి సాక్షి లైవ్ టీవీ.

నాణ్యమైన హెచ్డీ వీడియో, స్పష్టమైన ఆడియో క్వాలిటీతో ఎటువంటి ఆటంకాలు లేకుండా వార్తా ప్రపంచాన్ని మీ ముందుకు తెస్తుస్తోంది సాక్షి లైవ్ టీవీ.

Read latest Live News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments