కృష్ణా

ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద

Oct 23, 2019, 20:48 IST
సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటేత్తుతోంది. ఎగువ నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో.. గంట...

రాజధాని తరలిస్తున్నట్లు చెప్పారా?

Oct 23, 2019, 13:04 IST
సాక్షి, మంగళగిరి: రాజధానిలో దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో సహా ఏ ఒక్క టీడీపీ నాయకుడికి...

అమ్ముకున్నారు.. రెచ్చగొడుతున్నారు

Oct 23, 2019, 12:05 IST
సాక్షి, మంగళగిరి: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ల కోసం టీడీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అంటూ పథకానికి...

అప్రమత్తమైన కృష్ణా జిల్లా యంత్రాంగం

Oct 22, 2019, 22:32 IST
కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వర్ష ప్రభావిత మండలాల అధికారులతో  కలెక్టర్‌ ఇంతియాజ్ మంగళవారం రాత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

'ఐఏఎస్‌ శంకరన్‌తో పనిచేయడం మా అదృష్టం'

Oct 22, 2019, 16:29 IST
సాక్షి, విజయవాడ : విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో మంగళవారం ఏపీ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ భవన్‌లో రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి...

మోపిదేవి ఆలయంలోకి వర్షపు నీరు

Oct 22, 2019, 16:16 IST
సాక్షి, కృష్ణా జిల్లా: గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలోకి వర్షపు...

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత

Oct 22, 2019, 13:35 IST
సాక్షి, విజయవాడ : ఏపీలో వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట నిలుపుకున్నారని బీజేపీ అధికార...

‘బ్రాహ్మణుల దశాబ్దాల కల సాకారం’

Oct 22, 2019, 11:26 IST
సాక్షి, విజయవాడ : వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బ్రాహ్మణుల దశాబ్దాల కలను సాకారం చేశారని దేవాదాయ...

బుంగ మిర్చి.. బందరు కుచ్చి 

Oct 22, 2019, 04:34 IST
సాక్షి, మచిలీపట్నం: బుంగ మిర్చి. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో బుట్ట మిరప అని కూడా పిలుస్తారు. దీనికి మసాలా పెట్టి...

‘మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం’

Oct 21, 2019, 13:31 IST
సాక్షి, విజయవాడ: తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఓడినా బొప్పన భవకుమార్‌ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తీరుస్తున్నారని దేవాదాయశాఖ...

కళాశాలల్లో ‘నిషా పెన్‌’ !

Oct 21, 2019, 11:42 IST
సాక్షి, అమరావతి బ్యూరో : ఈ–సిగరెట్‌.. దీనిపై కేంద్ర ప్రభుత్వం గత నెల 18వ తేదీ నుంచి నిషేధం విధించింది....

ఫిషింగ్‌ హార్బర్‌కు మహర్దశ! 

Oct 21, 2019, 11:31 IST
మచిలీపట్నం పరిధిలోని గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌కు మహర్దశ పట్టనుంది. గడచిన కొన్నేళ్లుగా అలంకారప్రాయంగా మారిన హార్బర్‌ అభివృద్ధికి ప్రభుత్వం నడుం...

టీడీపీ నేతలకు బిగుస్తున్న కేసుల ఉచ్చు

Oct 21, 2019, 11:14 IST
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన కుటిల యత్నాలు ఇప్పుడు వారి...

వైఎస్సార్‌ జిల్లాలో ఘోర ప్రమాదం

Oct 21, 2019, 09:43 IST
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లి చెరువుకట్ట సమీపంలో కారు అదుపు...

పోలీసు అమరవీరులకు సెల్యూట్‌: సీఎం జగన్‌

Oct 21, 2019, 09:05 IST
సాక్షి, విజయవాడ : పేదవారు సైతం వివక్షకు గురికాకుండా తమకు న్యాయం జరిగిందని చిరునవ్వుతో ఇంటికి వెళ్లగలిగినపుడే పోలీసు వ్యవస్థ...

కలెక్టర్‌ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్‌

Oct 20, 2019, 19:52 IST
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ కుమార్తె వివాహానికి హాజరు అయ్యారు. ఈ...

‘విజయ’ కాంతులు!

Oct 20, 2019, 18:51 IST
సాక్షి, విజయవాడ : పావన కృష్ణాతీరం విద్యుత్‌ కాంతులీనుతోంది. ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవడం.. కృష్ణమ్మ పరవళ్లతో...

‘అలా చేస్తే నవరత్నాలకు ఆర్ధిక భారం తగ్గుతుంది’

Oct 20, 2019, 15:29 IST
సాక్షి, విజయవాడ : చిత్తూరులోని కల్కి భగవాన్‌ ఆశ్రమాలపై ఐటీ దాడులను స్వాగతిస్తున్నామని ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు...

14వేలమంది రక్తదానం చేశారు!

Oct 20, 2019, 10:50 IST
సాక్షి, విజయవాడ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రామవరప్పాడులోని శుభమ్ కళ్యాణ మండపంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని...

దివి సీమలో వర్ష బీభత్సం

Oct 20, 2019, 06:32 IST
సాక్షి, అవనిగడ్డ/గుంటూరు: కృష్ణా జిల్లా దివిసీమలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. అవనిగడ్డలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం...

దుర్గమ్మ చీరలపై కమిటీ వేసిన ఈఓ

Oct 19, 2019, 20:55 IST
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శనివారం చీరలపై రేట్ల పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఈఓ సురేష్...

‘ఎమ్మెల్యే వంశీ ఎన్నికను రద్దు చేయాలి’

Oct 19, 2019, 20:54 IST
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నకిలీ ఇళ్ల పట్టాలు పంచి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికను...

మినీ ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాం: వెల్లంపల్లి

Oct 19, 2019, 20:30 IST
సాక్షి, విజయవాడ: నగరంలోని కొత్తపేట రాజ సాహెబ్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆస్పత్రిని సందర్శించిన...

ప్రభుత్వాల జోక్యం సరికాదు: అంజాద్‌ బాషా

Oct 19, 2019, 15:52 IST
సాక్షి, విజయవాడ : మనోభావాలకు సంబంధించిన మత ఆచార వ్యవహారాల్లో ప్రభుత్వాల జోక్యం సరికాదని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం అంజాద్...

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Oct 19, 2019, 13:07 IST
సాక్షి, కృష్ణా జిల్లా : ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలిచ్చిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేతో  వల్లభనేని...

ప్రాణత్యాగానికైనా వెనుకాడని పోలీసులు: కొడాలి నాని

Oct 19, 2019, 12:51 IST
సాక్షి, గుడివాడరూరల్‌(విజయవాడ) : సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలకు నిరంతరం రక్షణ కల్పిస్తూ పోలీసుశాఖ బాధ్యతాయుతమైన సేవలను అందిస్తోందని పౌర సరఫరాలు, వినియోగదారుల...

బండెనక బండి.. పరిష్కారమేదండి..!

Oct 19, 2019, 12:42 IST
బెజవాడలో వాహనాల పార్కింగ్‌ పెద్ద సమస్యగా పరిణమిస్తోంది.. ప్రధాన సెంటర్లలో పార్కింగ్‌ ఏర్పాట్లు లేకపోవడం.. షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో వాహనాలకు సరైన...

ఉగాదికి ఉషస్సు

Oct 19, 2019, 11:55 IST
ఏళ్ల తరబడి ఒక్కో ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు.. ముగ్గురు ఇంట్లో ఉంటే నలుగురు బయట ఉండాలి. నలుగురి కడుపు నిండితే ఇద్దరు పస్తులుండాలి. గత...

ఏపీ గవర్నర్‌ను కలిసిన యార్లగడ్డ

Oct 18, 2019, 20:35 IST
సాక్షి, విజయవాడ : గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో ఆంధ్రప్రదేశ్  హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం అధ్యక్షులు అచార్య యార్లగడ్డ...

ఓపెన్‌ హౌజ్‌ను ప్రారంభింంచిన మంత్రి కొడాలి నాని

Oct 18, 2019, 15:19 IST
సాక్షి, గుడివాడ: పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గురువారం గుడివాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌజ్‌ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. పోలీసులు ఉపయోగించే ఆయుధాలను గురించి ఓపెన్‌ హౌజ్‌ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడమనేది మంచి...