శ్రీకాకుళం - Srikakulam

అవన్నీ అవాస్తవాలు: మంత్రి సీదిరి అప్పలరాజు

Oct 21, 2020, 16:46 IST
‘‘గత 7 నెలలుగా కోవిడ్ గురించే మాట్లాడుతున్నాం. జనరల్ మెడిసిన్‌లో 4 యూనిట్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ప్రస్తుతం కల్పించుకునే అవకాశం ఉంది....

మొన్న గౌతు శిరీష.. నేడు ప్రతిభా భారతి

Oct 21, 2020, 10:11 IST
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీలో మరో మహిళా నేతకు అవమానం జరిగింది. మొన్నటికి మొన్న గౌతు శిరీషను పదవి నుంచి...

మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే

Oct 15, 2020, 11:08 IST
సాక్షి, శ్రీకాకుళం: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కరోనా కాలంలో చేతుల పరిశుభ్రతపై అందరికీ అవగాహన...

నువ్వులేని జీవితం నాకెందుకని..

Oct 14, 2020, 11:57 IST
నాలుగు నెలల క్రితమే వివాహమైన ఆ దంపతులకు ఒకరంటే మరొకరికి ప్రాణం. మమతానురాగాలే తెరచాపగా..ఆప్యాయతే ఆలంబనగా.. సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు....

28 రోజుల తర్వాత.. కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి

Oct 13, 2020, 04:20 IST
సంతబొమ్మాళి: పొట్టకూటి కోసం లిబియా దేశానికి వెళ్లి అదృశ్యమైపోయిన శ్రీకాకుళం యువకులు ఎట్టకేలకు 28 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెరనుంచి...

చేతబడి పేరుతో గిరిజనుడి హత్య

Oct 12, 2020, 04:27 IST
కొత్తూరు: చేతబడి చేస్తున్నా డన్న నెపంతో ఓ వ్యక్తిని కొందరు దారుణంగా హతమార్చారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పుల్లగూడ...

తిత్లీ పరిహారాన్ని గెద్దల్లా తన్నుకుపోయారు..

Oct 11, 2020, 10:34 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  రెండేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు. తిత్లీ తుఫాన్‌ జిల్లాలో విరుచుకుపడింది. మరో కోనసీమగా పిలిచే...

కలకలం.. శవంతో సావాసం!

Oct 10, 2020, 08:57 IST
సాక్షి, శ్రీకాకుళం రూరల్‌: ఇంట్లోనే శవం ఉన్నా కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. కనీసం ఆమె ఉన్నారో..లేదో కూడా వారికి జ్ఞాపకం...

కటకటాల్లోకి కల్లాడ వీఆర్‌ఏ.. 

Oct 08, 2020, 09:13 IST
నందిగాం(శ్రీకాకుళం జిల్లా): రెవెన్యూ రికార్డుల తారుమారు కేసులో కల్లాడ పంచాయతీ వీఆర్‌ఏని అరెస్టు చేశామని  ఎస్సై ఎస్‌.బాలరాజు బుధవారం తెలిపారు.  తప్పుడు...

మ‌హానేత వైఎస్సార్ విగ్ర‌హం ధ్వంసం

Oct 07, 2020, 10:52 IST
ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. పాల‌కొండ ఎమ్మెల్యే వి.క‌ళావ‌తి, డీసీసీబీ చైర్మన్ పాల‌వ‌ల‌స విక్రాంత్‌ ఈ ఘటనను ఖండించారు. 

రాజీనామాకు సిద్ధం.. నాపై పోటీ చేసి గెలవగలరా..?

Oct 05, 2020, 07:59 IST
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విశాఖ రాజధాని కోసం రాజీనామా చేయడానికి సిద్ధమని, తనపై పోటీ చేసి గెలవగలరా అని మత్స్య, పశు...

జాగ్రత్త.. ఎవడక్కడ.. ఎవరాయ్‌ అక్కడ..

Oct 04, 2020, 11:42 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం /నరసన్నపేట: ‘జాగ్రత్త.. ఇలాగే ఉంటుందనుకుంటున్నారా.. లిస్టు ఎక్కిపోతే మీరు శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త... ఎవడక్కడ.....

టీడీపీలో అసంతృప్తి సెగ: అలిగిన శిరీష  

Oct 03, 2020, 10:34 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి మార్పు ఆ పార్టీలో అసంతృప్తి సెగ రాజేసింది. నోరు...

పెరోల్‌పై వచ్చాడు.. టిఫిన్‌ షాపు పెట్టాడు 

Oct 01, 2020, 10:27 IST
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మహిళ హత్యకేసులో జీవిత ఖైదీగా జైలు పాలయ్యాడు.. సోదరి వివాహం కోసం పెరోల్‌పై వచ్చి ఎస్కార్ట్‌ కళ్లుగప్పి పరారయ్యాడు....

అలా మొక్కారు.. ఇలా తొక్కారు! 

Sep 28, 2020, 08:38 IST
పై ఫొటో చూశారా? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కాబోతున్నానన్న ఆలోచనతో కింజరాపు అచ్చెన్నాయుడు.. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మె...

కొత్త అందాలు: సిక్కోలు ‘నయాగరా’ చూశారా..

Sep 27, 2020, 13:20 IST
పై మొదటి ఫొటో చూశారా..! అచ్చం నయాగరా జలపాతాన్ని తలపించేలా ఉంది కదా. దట్టమైన అడవి మధ్య.. కనువిందు చేసే ప్రకృతి సోయగాల...

డీఎస్సీ సాధించి.. కరోనాను జయించలేక

Sep 23, 2020, 09:10 IST
సాక్షి, శ్రీకాకుళం: ఆ యువకుడిది పేద కుటుంబం.. తండ్రి మరణించాడు.. అన్నయ్య, తల్లి కష్టపడి చదివించారు. తాను కూడా ఉపాధ్యాయ...

వ‌ర‌ద ముప్పు..పెరిగిన బ్యారేజీ నీటిమ‌ట్టం

Sep 22, 2020, 20:26 IST
సాక్షి, శ్రీకాకుళం  : ఒడిషా రాష్ట్రంలోని వంశధార నది పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. దీంతో న‌దికి...

కొత్తగా 16 వైద్య కళాశాలలు

Sep 22, 2020, 04:48 IST
సీతంపేట/పార్వతీపురం టౌన్‌: రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు, మరో 16 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయడానికి చర్యలు...

‘సంక్షేమం’ కోసం.. అడ్డదారులు! 

Sep 20, 2020, 10:59 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నందిగాం మండలం దిమ్మడిజోలలో ఇటీవల తొమ్మిది మంది పింఛన్లను అధికారులు నిలిపేశారు. అధార్‌ కార్డులలో వయస్సు...

తొక్కి పడేస్తున్నాయ్‌..! 

Sep 19, 2020, 10:28 IST
ఎల్‌.ఎన్‌.పేట: మండలంలోని జంబాడ, ఇరుకురాయిగూడ, సూదిరాయిగూడ గిరిజన గ్రామాల సమీపంలో నాలుగు ఏనుగుల గుంపు నాలుగు రోజులుగా సంచరిస్తున్నాయి. పగలంతా...

అంతే వీరు.. మారదు తీరు 

Sep 18, 2020, 11:28 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ కాంట్రాక్టర్ల తీరు మారలేదు. కూన రవికుమార్‌ సోదరుడిలో కనీసం మార్పు రాలేదు. కోట్లాది రూపాయలతో...

రైతులను ఇబ్బంది పెట్టే చర్యలు వద్దు: సీఎం జగన్‌

Sep 16, 2020, 18:32 IST
రాష్ట్రంలో చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

మంత్రి సీదిరి అప్పలరాజు సాహసం 

Sep 16, 2020, 13:13 IST
సాక్షి, మందస: ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట ఆ ప్రాంతం. స్థానికులు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున మావోల సానుభూతి పరులే....

మా అక్కను హత్యచేశారు

Sep 14, 2020, 10:59 IST
సాక్షి, జలుమూరు: వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన జలుమూరు మండలం కొండపోలవలస గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కొర్ను హైమావతి...

రైతుల చేతికే గోనె సంచులు!

Sep 13, 2020, 09:56 IST
ధాన్యం కొనుగోళ్లు సమయంలో ఏటా ఎదురవుతున్న గోనె సంచుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందునుంచే ప్రణాళికలు తయారు...

అసూయపడి.. ఉసురు తీసి 

Sep 10, 2020, 11:10 IST
సోంపేట(శ్రీకాకుళం జిల్లా): అమ్మప్రేమ దక్కదన్న బాధో, వేరెవరికో వెళ్లిపోతుంద న్న ఆవేదనో గానీ ఆ బాలిక ఊ హించని నిర్ణయం తీసుకుంది....

కేఆర్‌ స్టేడియం పనులపై ఆరా

Sep 09, 2020, 11:05 IST
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకే తలమానికమైన కోడి రామ్మూర్తి స్టేడియం ఆధునికీకరణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, ఒలింపిక్‌...

రాష్ట్రంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు

Sep 08, 2020, 14:55 IST
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీ‌కాకుళం...

టీడీపీ నేతలతో కుమ్మక్కై..

Sep 08, 2020, 11:21 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికలకు ముందు బాహుదా ఇంటర్‌ లింకింగ్‌ ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చే కూర్చి ప్రజాధనం...