పశ్చిమ గోదావరి

మత్స్యసిరి.. అలరారుతోంది

Jul 20, 2019, 09:57 IST
సాక్షి, నరసాపురం: నరసాపురం తీరం నెలరోజులుగా మత్స్యసిరితో అలరారుతోంది.  రికార్డు స్థాయిలో మత్స్యసంపద దొరుకుతోంది. నిషేధం అనంతరం వేట ప్రారంభించిన మత్స్యకారుల...

గంజాయి రవాణా ముఠా అరెస్ట్‌

Jul 20, 2019, 08:51 IST
సాక్షి, నల్లజర్ల(పశ్చిమ గోదావరి) : ఒక కారులో గట్టుచప్పుడు కాకుండా నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న...

దొంగ దొరికాడు..

Jul 20, 2019, 08:40 IST
సాక్షి, పశ్చిమ గోదావరి(ఉండ్రాజవరం): దొంగతనాల్లో ఆరితేరిన పాత నేరస్తుడిని తణుకు, ఉండ్రాజవరం ఎస్సైలు కలిసి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఉండ్రాజవరం...

దారుణం: భార్య, అత్తపై కత్తితో దాడి

Jul 20, 2019, 08:27 IST
సాక్షి, పశ్చిమ గోదావరి: గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి  శుక్రవారం రాత్రి భార్య, అత్తను...

అనుమానంతో భార్యను.. అడ్డువచ్చిన అత్తను..

Jul 19, 2019, 21:35 IST
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను, అడ్డువచ్చిన అత్తను అతి కిరాతకంగా నరికి చంపాడో...

160 కిలోల గంజాయి స్వాధీనం

Jul 19, 2019, 09:14 IST
సాక్షి, పశ్చిమ గోదావరి: నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద పోలీసుల వాహన తనిఖీలో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి గుట్టు...

భార్యపై అనుమానంతో..

Jul 19, 2019, 08:59 IST
సాక్షి, పశ్చిమ గోదావరి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన టి.నరసాపురం మండలం మెట్టగూడెంలో జరిగింది....

గుండెల్లో దా‘వాన’లం 

Jul 19, 2019, 08:35 IST
ఖరీఫ్‌కి కష్టకాలం దాపురించింది. జూన్, జూలై నెలల్లో వర్షాలు ముఖం చాటేయడంతో పంటచేలు చుక్కనీటి కోసం నోరెళ్లబెట్టాయి. నారుమళ్లు, నాట్లకు ఆటంకాలు...

కాటేసిన కరెంట్‌ తీగ

Jul 18, 2019, 09:08 IST
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమ గోదావరి): బట్టలు ఆరవేస్తూ విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందిన ఘటన తాడేపల్లిగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...

రిసార్టులు, పార్కుల్లో అలంకరణకు ఈత చెట్లను..

Jul 18, 2019, 08:55 IST
సాక్షి, పాలకొల్లు అర్బన్‌(పశ్చిమ గోదావరి) : ఈత చెట్లు ప్రకృతి సంపద. డ్రెయిన్‌ గట్లు, కాలువ గట్లు, ప్రభుత్వ స్థలాల్లో, బండిదారి...

‘నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు’

Jul 18, 2019, 08:29 IST
సాక్షి, జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి) : మంచి సినిమాని, నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘నిను వీడని నీడను నేనే’ చిత్ర...

సీబీఐ దాడి..జీఎస్టీ అధికారి అరెస్ట్‌ 

Jul 18, 2019, 08:11 IST
సాక్షి, తణుకు(పశ్చిమ గోదావరి): సీబీఐ.. ఈ పదం తణుకు పట్టణంలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ అధికారులను హడలెత్తిస్తోంది....

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

Jul 17, 2019, 15:32 IST
సాక్షి, పశ్చిమ గోదావరి: లంచం తీసుకుంటున్న సెంట్రల్‌ ఎక్సైజ్‌ అధికారి బుధవారం సీబీఐకి చిక్కాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరిలోని తణుకులో కొమ్మోజు...

మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం

Jul 17, 2019, 09:08 IST
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి): సమాజంలో మహిళల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని చెప్పారు. స్థానిక...

గంగవరంలో చిరుత సంచారం?

Jul 17, 2019, 08:56 IST
సాక్షి, కొయ్యలగూడెం(పశ్చిమ గోదావరి) : రాజవరం పంచాయతీ గంగవరం గ్రామంలో చిరుతపులి సంచారం చేస్తుందన్న ప్రచారంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు....

నారికేళం...గం‘ధర’ గోళం

Jul 17, 2019, 08:40 IST
జిల్లాలో కొబ్బరి రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. కొబ్బరి, దాని ఉత్పత్తుల ధరలు భారీగా పతనం కావడంతో రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారు....

అరెస్ట్‌ చేశారు.. చార్జిషీట్‌ మరిచారు

Jul 17, 2019, 08:12 IST
సాక్షి , ఏలూరు, నరసాపురం: జిల్లాలో సంచలనం కలిగించిన హత్య కేసు విచారణలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది....

దానికి కట్టుబడివున్నాం: పురందేశ్వరి

Jul 16, 2019, 14:31 IST
నాడు నేడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఆహాఏమిరుచి..అనరామైమరచి

Jul 16, 2019, 09:23 IST
సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి) : వర్షాకాలం వచ్చింది.. దాని వెంటే మొక్కజొన్న పొత్తులు వచ్చాయి. ఒక పక్క వర్షం కురుస్తుంటే...

కర్కశత్వానికి చిన్నారుల బలి

Jul 16, 2019, 09:08 IST
సాక్షి, ఏలూరు టౌన్‌(పశ్చిమ గోదావరి): ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైన లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు.. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు...

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

Jul 16, 2019, 08:38 IST
సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమ గోదావరి): బుట్టాయగూడెం మండలం రాయిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పట్టెం గౌతమి కుమారుడు అభిచరణ్‌తేజ ఆదివారం...

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

Jul 16, 2019, 08:27 IST
సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి ఛాతీ, కాళ్లు, చేతులపై వాతలు  

మాట ఇస్తే.. మరచిపోడు

Jul 16, 2019, 08:06 IST
మాట ఇస్తే మరచిపోనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు గిరిజనులకు బాసటగా...

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

Jul 15, 2019, 14:49 IST
సాక్షి, పశ్చిమ గోదావరి:  చిన్నారి ఎంతగానో ఇష్టపడి  తిన్న ఆ చాక్లెట్  అతని ప్రాణాలను తీస్తుందని ఊహించలేదు. అతనితో పాటు  ఆ చాక్లెట్స్ తిన్న మరో...

గత పాలకుల నిర్లక్ష్యంవల్లే..

Jul 15, 2019, 11:17 IST
సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి) : భీమవరం పట్టణంలోని మంచినీటి సమస్యకు గత పదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం, అవగాహన లోపమే కారణమని స్ధానిక ఎమ్మెల్యే...

గోల్‌మాల్‌ గోవిందా !

Jul 15, 2019, 11:01 IST
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చమగోదావరి) : అక్రమార్కులపై అధికారులు మళ్లీ కొరడా ఝుళిపించారు. పార్కింగ్‌ నిమిత్తం ప్లానులో చూపించిన స్థలంలోనూ దుకాణ సముదాయాలు(షాపింగ్‌మాల్‌) నిర్మించి...

యువకుడి మృతదేహం లభ్యం

Jul 15, 2019, 10:52 IST
సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి) : భీమవరం చినవంతెనపై నుంచి శనివారం రాత్రి యనమదుర్రు డ్రెయిన్‌లో దూకి గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం లభ్యమైంది....

పెళ్లి చేసుకుని మొహం చాటేశాడు..

Jul 14, 2019, 09:10 IST
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) :  పెళ్లి చేసుకుని మొహం చాటేస్తున్నాడంటూ ఓ భార్య భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగిన సంఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో...

గోదావరిలో యువకుడు గల్లంతు

Jul 14, 2019, 09:02 IST
ఆచంట(పశ్చిమగోదావరి) : కోడేరు వద్ద గోదావరిలో సాన్నానికి దిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పడవ నడిపే వ్యక్తి సకాలంలో స్పందించడంతో మునిగిపోతున్న...

అనుమానాస్పదంగా యువకుడి హత్య

Jul 14, 2019, 08:52 IST
సాక్షి, ఆకివీడు(పశ్చిమగోదావరి) : స్థానిక జాతీయరహదారిపై శనివారం తెల్లవారుజామున యువకుడు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. మండలంలోని పెదకాపవరం గ్రామానికి చెందిన...