సోమశిలలో 24.488 టీఎంసీలు

22 May, 2016 04:31 IST|Sakshi

సోమశిల : సోమశిల జలాశయంలో శనివారం నాటికి 24.488 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయంలో 89.904 మీటర్లు, 294.96 అడుగుల నీటి మట్టం ఉంది. సగటున 104 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథావుతోంది. కండలేరులో 26.398 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం  నాటికి 26.398 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ సురేష్ తెలిపారు. లోలెవల్ స్లూయీస్‌కు 7 క్యూసెక్కులు, సాయిగంగ ద్వారా తిరుపతికి 50 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా