ప్రవేశాలు

2 Jul, 2014 21:57 IST|Sakshi

 డిప్లొమా కోర్స్ ఇన్ ఫార్మసీ
 సాంకేతిక విద్యాశాఖ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 కోర్సు: డిప్లొమా కోర్స్ ఇన్ ఫార్మసీ(డి.పార్మసీ)
 వ్యవధి: రెండేళ్లు
 అర్హతలు: రెగ్యులర్ పద్ధతిలో ఇంటర్ (బైపీసీ/ఎంపీసీ) ఉత్తీర్ణత.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 15
 వెబ్‌సైట్: http://dteap.nic.in/
 
 జిందాల్ గ్లోబల్ వర్సిటీ
 ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ
 పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 పీహెచ్‌డీ ప్రోగ్రామ్
 విభాగాలు: స్కూల్ ఆఫ్ బిజినెస్, లా, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ అఫైర్స్.
 అర్హతలు: 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 15
 వెబ్‌సైట్: www.jgu.edu.in
 
 శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ
 శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 పశుసంవర్థక పాలిటెక్నిక్ డిప్లొమా
 కాలపరిమితి: రెండేళ్లు
 క్యాంపస్‌లు: పలమనేరు, గరివిడి, వెంకటరామన్నగూడెం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రాపూర్, సిద్ధిపేట, రామచంద్రాపురం, మామనూరు.

మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్ డిప్లొమా
 కాలపరిమితి: రెండేళ్లు
 క్యాంపస్: భావదేవరాలపల్లి
 అర్హతలు: 6 పాయింట్స్ గ్రేడ్‌తో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలో కనీసం నాలుగేళ్లు చదివి ఉండాలి.
 వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:
 జూలై 21
 వెబ్‌సైట్:  www.svvu.edu.in

మరిన్ని వార్తలు