డమ్మీ ఐఫోన్‌ల ముఠా అరెస్ట్‌

7 Jan, 2017 14:18 IST|Sakshi
హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఎల్బీనగర్‌ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఢిల్లీకి చెందినదిగా గుర్తించిన పోలీసులు ముఠాకు చెందిన మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యల చేపడుతున్నారు. ఓఎల్‌ఎక్స్‌లో ఐ ఫోన్స్‌ విక్రయిస్తామంటూ ప్రకటన ఇచ్చి డమ్మీ ఐఫోన్లు, బాక్స్‌లలో రాళ్లు పెట్టి డబ్బులు దండుకుంటున్నారు. ఈ ముఠా నగరంలో ఇప్పటివరకు సుమారు 10 మందికి పైగా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఆస్ట్రాలజీ నిపుణులమంటూ, రంగురాళ్లను ఇస్తామంటూ ఎల్చీ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు వారి వద్ద నుంచి హైదరాబాద్, కర్ణాటక, ఢిల్లీ చిరునామాలతో కూడిన పలు ఓటర్ ఐడి కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్సులు, 5 చైనా ఐ ఫోన్స్, ఒక లక్ష రూపాయల నగదుతో పాటు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. 
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బట్టలూడదీసి పబ్‌ డ్యాన్సర్‌ను కొట్టారు..!

ప్రజల్లో అవగాహన పెరగాలి 

మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి 

‘నీట్‌’ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల

సికింద్రాబాద్‌ టు నాగ్‌పూర్‌... సెమీ హైస్పీడ్‌ కారిడార్‌కు ఓకే!

సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌పవర్‌ 

పెళ్ళైన మూడు నెలలకే  దంపతుల ఆత్మహత్య

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి

ఆ పేపర్‌పై ఎందుకు కేసు పెట్టలేదు: దాసోజు

రూ. 1.88 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

క్లబ్‌ డ్యాన్సర్‌ బట్టలు విప్పి అసభ్యకరంగా..

వేల రూపాయల ఫీజులు కట్టలేని పేదలకు

ఎయిర్‌పోర్ట్ ఉద్యోగిని పట్ల అసభ్య ప్రవర్తన

నెక్లెస్‌ రోడ్డు ఘటన.. యువకుడు మృతి

రావమ్మా.. నైరుతీ..

లైసెన్స్‌ లేకున్నా ‘బడి బండి డ్రైవర్‌’.!

పెళ్లయి ఏడేళ్లు గడిచినా..

తల్లీ, కూతురు అదృశ్యం

పట్టించుకునే వారేరీ..?

పెళ్లి చేసుకో లేదంటే.. నీ తల్లిదండ్రులు చనిపోతారు!

Dr. నర్స్‌.. నర్సులే దిక్కాయె

ప్యారడైజ్‌ విజేతలకు బిర్యానీ ఫ్రీ

జూడాల ఆందోళన ఉధృతం

భూమి విలువ పెరగనట్టేనా? 

బోధనాసుపత్రుల ప్రొఫెసర్లకు వరం

నిజాం షుగర్స్‌ అమ్మకానికి పచ్చజెండా 

దాడులకు నిరసిస్తూ 17న వైద్యసేవలు నిలిపేస్తాం

దేవాలయాల లీజు భూములపై సర్కార్‌ నజర్‌ 

మూడేళ్లయినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయరా?

3 పంపులతో ఆరంభం! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిల్లలకు మనం ఓ పుస్తకం కావాలి

లుక్‌ డేట్‌ లాక్‌?

అప్పుడు ఎంత అంటే అంత!

మల్లేశం సినిమాకు ప్రభుత్వ సహకారం ఉంటుంది

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం