బోయపాటికి ఎదురుచూపులు తప్పవా

1 Jul, 2019 12:28 IST|Sakshi

‘వినయ విదేయ రామ’ లాంటి డిజాస్టర్‌ చిత్రంలో బోయపటి శ్రీను గ్రాఫ్‌ బాగా పడిపోయింది. ఈ మూవీపై వచ్చినన్ని విమర్శలు ఈమధ్యకాలంలో మరే చిత్రానికి రాలేదు. ఈ సినిమాను డైరెక్ట్‌ చేసిన బోయపాటిని ప్రేక్షకులు ఏకిపారేశారు. అంతటి పరాభవాన్ని ఎదరుర్కొన్న బోయపాటి శ్రీను.. తన తదుపరి ప్రాజెక్ట్‌ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బాలయ్య హీరోగా బోయపాటి చిత్రం ఈపాటికే మొదలుకావాల్సి ఉండగా.. ఆ ప్రాజెక్ట్‌ ఆలస్యం అవుతూ వస్తోంది. మధ్యలో కేఎస్‌ రవికుమార్‌ రాగా.. ఆయనతో మూవీ చేసేందుకు బాలకృష్ణ రెడీ అయ్యారు. బోయపాటి చెప్పిన కథలో కొన్ని మార్పులు, చేర్పులు సూచించిన బాలయ్య.. బడ్జెట్‌ను కూడా వీలైనంతగా తగ్గించమని కోరాడట. అయితే బాలయ్య చెప్పిన వాటికి సరే అని.. బడ్జెట్‌ను తగ్గించి కథలో మార్పులు చేసినా కూడా బోయపాటికి ఎదురుచూపులు తప్పడం లేదట. మరి బోయపాటి బాలయ్యకోసం ఎదురుచూస్తు ఉంటాడా? లేక వేరే హీరోతో మరో కథను సిద్దం చేసి ప్రేక్షకుల ముందుకు వస్తాడా అన్నది చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం