కొరియన్‌ భామతో కమల్‌!

10 Jan, 2019 14:09 IST|Sakshi

యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌, ఇండియన్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ఇండియన్‌-2 చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘2.ఓ’  తరువాత శంకర్‌ రూపొందిస్తున్న మూవీ కావడం, గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘ఇండియన్‌’ సినిమాకు సీక్వెల్‌ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలునెలకొన్నాయి. 

అయితే ఈ సినిమాలో కమల్‌ హాసన్‌కు జోడిగా అందాల చందమామ కాజల్‌ నటించనుంది. అంతేకాకుండా ఈ మూవీలో మరో భామ కూడా ఉండే అవకాశముందనీ, ఈ పాత్ర కోసం కొరియన్‌ స్టార్‌ బేయ్‌ సుజీని తీసుకున్నట్లు సమాచారం. ఈ పాత్రతో చాలానే యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహమాన్‌  సంగీతాన్నందిస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సోదరుడి మరణాన్ని తట్టుకోలేకపోయా..

ఆ హీరోని పెళ్లాడాలని ఉంది : నటి

బిల్లు చెల్లించలేదని నటుడిపై కేసు

సరిహద్దులో సాహసం

సోలో డైరెక్టర్‌గా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సోదరుడి మరణాన్ని తట్టుకోలేకపోయా..

ఆ హీరోని పెళ్లాడాలని ఉంది : నటి

సరిహద్దులో సాహసం

సోలో డైరెక్టర్‌గా..

ఆగిపోలేదు

ఈ అవకాశం రావడం వైష్ణవ్‌ అదృష్టం