బ్రేకింగ్‌ న్యూస్‌ ఏంటి?

24 Jun, 2019 11:39 IST|Sakshi
కృతీ సనన్‌

ముంబైలోని బ్రేకింగ్‌ న్యూస్‌లన్నీ తనకే ముందు తెలియాలనుకుంటున్నారు కృతీసనన్‌. ఎందుకంటే తన తర్వాతి చిత్రంలో మీడియా ప్రొఫెషనలిస్ట్‌గా నటించబోతున్నారామె. ‘పరజానియా’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న రాహుల్‌ ధోలాకియా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వర్క్‌షాప్స్‌తో పాల్గొంటున్నారు కృతీసనన్‌. ‘‘ఒక మంచి ఫిమేల్‌ డ్రివెన్‌ సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిట్‌ చేస్తున్నాను. రాహుల్‌గారు మంచి స్క్రిప్ట్‌ సమకూర్చారు. నా నెక్ట్స్‌ చిత్రంలో నేను మీడియా ప్రొఫెషనలిస్ట్‌గా నటించబోతున్నాను.ఆగస్టులో ఈ సినిమాను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం’’ అని కృతీ పేర్కొన్నారు. ఎక్కువభాగం ముంబైలో ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్‌ చేశారు. ఈ సినిమాకు సౌత్‌ కొరియాకు చెందిన ఓ సంస్థ గ్రాఫిక్‌ వర్క్‌ చేయనుందట. ప్రస్తుతం ‘అర్జున్‌ పటియాలా, హౌస్‌ఫుల్‌4, పానిపట్‌’ సినిమాలతో ఫుల్‌బిజీగా ఉన్నారు కృతీ. అన్నట్లు ‘అర్జున్‌ పటియాలా’లో కూడా కృతీ న్యూస్‌ రిపోర్టరే కావడం విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

భార్య భయపెడితే?

స్వచ్ఛమైన ప్రేమకథను కాలుష్యం చేయలేదు

పన్నెండు కిలోలు తగ్గానోచ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది