అల.. వైకుంఠపురములో: ఆనందంగా ఉంది కానీ..

24 Nov, 2019 16:57 IST|Sakshi

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అల.. వైకుంఠపురములో.  బన్నీ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్‌, సునీల్‌, జయరామ్‌, నవదీప్‌, నివేదా పేతురాజ్‌ కీలక ప్రాతలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ‘సామజ వరగమన, రాములో రాములా, ఓ మై గాడ్‌.. డాడీ’ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా చిత్ర బృందం ఎప్పటికప్పడూ అభిమానులతో పంచుకుంటోంది.

తాజాగా పూజా హెగ్దే షూటింగ్‌ లోకేషన్‌లో చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఇది ఒక కుటుంబ కథ చిత్రం. ఇలాంటి గొప్ప నటులతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కానీ సుశాంత్‌, నివేదా పేతురాజ్‌ ఈ ఫొటోలో మిస్‌ అయ్యార’ని పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌పై సుశాంత్‌ స్పందించారు. ‘నేను కూడా మీ అందర్ని మిస్‌ అవుతున్నాన’ని ట్వీట్‌ చేశాడు. అలాగే ఈ చిత్రంలోని ‘సామజ వరగమన’యూట్యూబ్‌లో వన్‌ మిలియన్‌ లైక్‌లు సాధించి సరికొత్త రికార్డు సాధించడంపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా, అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్లీజ్‌..‘డార్లింగ్‌’ అప్‌డేట్‌ కావాలి

‘బిగ్‌బాస్‌ హౌస్‌లో అతను చుక్కలు చూపించాడు’

ఆర్‌ఆర్‌ఆర్‌ : కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ చేసిన ఫ్యాన్స్‌

‘సామజవరగమన’ సాధించేసింది..

ఘాటుగా స్పందించిన హీరోయిన్‌ నియా శర‍్మ

స్పర్శలో తేడా ఉంటే తేడాగాళ్లే..!!

‘రోజుకు 12 మాత్రలు వేసుకున్నా’

సినిమా నా కల: హీరో కార్తికేయ

బ్లాక్‌మెయిల్‌

నాయకురాలు

మా సంతోషం కోసం...

ఆట కదరా భరణీ

ఆయన గురించి 120 సినిమాలు తీయొచ్చు

కారులో నుంచి బయటపడేదాన్ని!

‘పప్పులాంటి అబ్బాయి..’ పాట ట్రెండింగ్‌!

సింహస్వప్నం

ఆర్మీ ఆఫీసర్‌.. మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు

చైతూకి ‘వెంకీమామ’ బర్త్‌డే గిఫ్ట్‌ అదిరింది

భార్య షాలిని బర్త్‌డేకు అజిత్‌ సర్‌ప్రైజ్‌..

బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ తల్లి కన్నుమూత

అదిరిపోయిన ‘తలైవి’ ఫస్ట్‌లుక్‌

ఏం జరిగినా మన మంచికే: సాయిపల్లవి

నటికి గుండెపోటు.. విషమంగా ఆరోగ్యం

చైతూ బర్త్‌డే.. సామ్‌ హార్ట్‌ టచింగ్‌ పోస్ట్‌

‘హ్యపీ బర్త్‌డే టు మై డైరెక్టర్‌’

అభిమానులకు రజనీ బర్త్‌డే గిఫ్ట్‌ అదేనా?

‘16వ ఏటనే ఒక అబ్బాయితో డేటింగ్‌ చేశా’

కమల్‌కు శస్త్ర చికిత్స విజయవంతం

అందర్నీ ఏకం చేసే మాధ్యమం సినిమా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్లీజ్‌..‘డార్లింగ్‌’ అప్‌డేట్‌ కావాలి

అల.. వైకుంఠపురములో: ఆనందంగా ఉంది కానీ..

‘బిగ్‌బాస్‌ హౌస్‌లో అతను చుక్కలు చూపించాడు’

ఆర్‌ఆర్‌ఆర్‌ : కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ చేసిన ఫ్యాన్స్‌

‘సామజవరగమన’ సాధించేసింది..

ఘాటుగా స్పందించిన హీరోయిన్‌ నియా శర‍్మ