కరోనా విరాళం

11 Apr, 2020 05:55 IST|Sakshi

బ్రహ్మానందం – 3 లక్షలు

(’సీసీసీ మనకోసం’కి)

చదలవాడ శ్రీనివాస్‌

– పది లక్షలా పదకొండు వేల నూట పదకొండు రూపాయిలు
(’తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి’ కోసం )

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌
– 25 లక్షలు (తెలంగాణ ప్రభుత్వానికి)

రాజమౌళి, డీవీవీ దానయ్య

– 10 లక్షలు. (‘సీసీసీ మన కోసం’కి).  

మరిన్ని వార్తలు