కువైట్‌లో మేము సైతం జగన్‌ కోసం

22 Sep, 2018 15:50 IST|Sakshi
కువైట్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు దాటుతున్న సందర్భంగా కువైట్‌లో పార్టీ అభిమానులు కేట్‌ కట్‌చేసి సంఘీభావం తెలిపారు. ‘మేము సైతం జగన్‌ కోసం’ కమిటీ కార్యవర్గ సభ్యులు 30 కేజీల కేట్‌ కట్‌చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కువైట్‌ వైఎస్సార్‌సీపీ బీసీ ఇంఛార్జ్‌ కే రమణ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై ఉన్న అభిమానంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులతో మేము సైతం జగనన్న కోసం అనే సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సీఎం చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్ధానాలను ఎండగడుతూ.. ప్రజలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని కువైట్‌ ప్రతినిధులు అకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ సీఎం అయితే తమ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని.. ఎన్నికల సమయంలో తమ స్వస్థలాలకు వచ్చి జగన్‌ విజయం కొరకు పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న గల్ఫ్‌, కువైట్‌ కన్వీనర్లు ఇలియాస్‌ చిహెచ్‌ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక నేత వైస్‌ జగన్‌ అని కోనియాడారు. ఈ కార్యక్రమంలో మణి యాదవ్‌, వెంటకేష్‌, ఎస్‌ గంగాధర్‌, సుబ్రహ్మణ్య స్వామి, బాబు యాదవ్‌ తదితరులు పాల్గోని విజయవంతం చేశారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీడీఎఫ్ ఆధ్వర్యంలో వనభోజనాలు

మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి..

మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి

కువైట్‌లో ఏడాదిగా బందీ

అధికారి సాయంతో ఊరికి చేరిన మృతదేహం

విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..!

రాలిన ఆశలు

యూఏఈలో ఆర్థిక సంస్కరణలు

అవగాహన లోపంతోనే..

డల్లాస్‌లో కనువిందుగా ఆహా! ఈహీ! ఓహో!

ప్రవాసాంధ్రుల సభలో వైఎస్ జగన్ ప్రసంగం

చికాగోలో సాహితీ మిత్రుల సమ్మేళనం

కాలిఫోర్నియాలో వైఎస్సార్‌సీపీ విజయోత్సవ వేడుకలు

న్యూజెర్సీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఎన్నారై అనుమానాస్పద మృతి

నకిలీ ఉద్యోగాల ఉచ్చులో భారతీయులు

సింగపూర్‌లో ఘనంగా బోనాల వేడుకలు

అమెరికాలో స్వామీజీపై దాడి

ఆదుకునేవారేరీ..

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

ఘనంగా నెల నెలా తెలుగు వెన్నెల 12వ వార్షికోత్సవం

‘చికాగో సాహితీ మిత్రులు’ ఆధ్వర్యంలో ‘సాహిత్య సభ’

టెంపాలో నాట్స్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్

అట్లాంటాలో 'తామా' ఆహార ఆరోగ్య అవగాహనా సదస్సు

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

అట్లాంటాలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసొసియేషన్ నూతన కార్యవర్గం

రైతుబంధును గల్ఫ్‌ కార్మికులకు కూడా వర్తింపచేయండి

కన్నులవిందుగా కల్యాణ మహోత్సవం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

అజిత్‌ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడా.. !

సాహో రెండో పాట.. డార్లింగ్‌లా ప్రభాస్‌!

‘కామ్రేడ్‌’ని కాపాడే ప్రయత్నం!

‘బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలి’

రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్‌