ఒక్క క్లిక్‌తో నేటి టాప్‌ న్యూస్‌

25 Sep, 2018 18:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 270వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం ఎస్‌.కోట నియోజకవర్గంలోని కొత్త వలస మండలం నుంచి ప్రారంభించారు. అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

వైఎస్‌ జగన్‌ను కలిసిన దివ్యాంగులు, జిందాల్‌ కార్మికులు

కేటీఆర్‌ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు..!

మెగాస్టార్‌ టైటిల్‌తో చరణ్‌..!

రాజీవ్‌ ఖేల్‌రత్న అందుకున్న కోహ్లి

వోడాఫోన్‌ ఐడియా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు

మావో హత్యాకాండలో భీమవరం మహిళ!

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా