కోటి బతుకమ్మ చీరల పంపిణీ : కేటీఆర్‌

19 Sep, 2019 15:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ నెల 23 నుంచి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కోటి చీరలను పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని, దీని కోసం ప్రభుత్వం రూ. 313 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. 10 లక్షల వరకు 9 మీటర్ల చీరలు.. 6 మీటర్లతో 90 లక్షల చీరలు తయారు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక బతుకమ్మ చీరలు మార్కెట్లో సైతం దొరికేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ర్టంలోని కోటి మంది మహిళలకు చిరు కానుక అందివ్వనున్నామని, ద్విముఖ వ్యూహంతో కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు.  వీటి తయారీ కోసం 24 వేల మగ్గాలు పనిచేశాయని, 18 ఏళ్ళు పై పడ్డ మహిళలు అందరికి పంపిణీ బతుకమ్మ చీరలతో నేతన్నలకు భరోసా ఇస్తున్నామని, వీటి పంపిణీ గ్రామ స్థాయిలో, పట్టణాల్లో.. వార్డు స్థాయిలో చేయనున్నట్లు తెలిపారు. 10 రకాల రంగులు, 10 రకాల డిజైన్లతో 100 కాంబినేషన్లో పంపిణీ చేస్తున్నామని, 710 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరలకు ప్రభుత్వం కేటాయించిందని స్పష్టం చేశారు. 23 నుంచి సాధ్యమైనంత వేగంగా పంపిణీ చేస్తామని, ఇతర రాష్ట్రాలకు మన చీరలు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు.  వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ చీరలు ఓ బ్రాండ్‌ కాబోతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేకే ఓపెన్‌కాస్ట్‌లో భారీగా కుంగిన నేల

ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటం ఆడుతోంది

ఘణపురంలో మావోయిస్టుల కరపత్రాలు

దారుణం : కూతురుపై కన్నతండ్రి లైంగిక దాడి

కొరడా ఝులిపిస్తున్న జగిత్యాల కలెక్టర్‌

అడవిలోకి రానివ్వడం లేదు

ఆ గ్రామంలో పెరుగుతున్న క్యాన్సర్, కిడ్నీ మరణాలు

హెచ్‌ఎం వర్సెస్‌ టీచర్‌

‘రియల్‌’ ఎటాక్‌  

ఎస్సారెస్పీలోకి రసాయనాలు!

గుంతలవుతున్న గుట్టలు!

గిరిజనులకు  మాత్రమే హక్కుంది..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

పాలమూరు యూనివర్సిటీకి బంపర్‌ ఆఫర్‌

శివరామ్‌ విచారణకు రంగం సిద్ధం

కాంగ్రెస్‌ మునిగిపోతున్న టైటానిక్‌: రాజగోపాల్‌ 

అర్హులను గుర్తిస్తున్నాం..

కసరత్తు షురూ.. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం!

ఐటీ ఉద్యోగులకు త్వరలో బీఆర్టీఎస్‌ సౌకర్యం 

విద్యా శాఖతో ఆటలు!

మెడికల్‌ టూరిజం కేంద్రంగా హైదరాబాద్‌ 

పోలీసులు వస్తున్నారని భవనం పైనుంచి దూకి..

తెలంగాణలో వాణిజ్య అనుకూల వాతావరణం 

సిటీ.. చుట్టూ ఐటీ...

కల్తీ లేని సరుకులు, కూరగాయలు - సీఎం కేసీఆర్‌

31,000 పోస్టులు.. 900 కేసులు- హరీశ్‌రావు

నల్లని మబ్బు చల్లని కబురేనా?

మానవ రవాణా కేసు ఎన్‌ఐఏకు బదిలీ

ఈనాటి ముఖ్యాంశాలు

అలా చేయడం.. పెళ్లి లేకుండా సహజీవనమే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇంటిసభ్యులందరినీ ఏడిపించిన బిగ్‌బాస్‌

ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ షో అవసరమా!

రికార్డుల వేటలో ‘సైరా: నరసింహారెడ్డి’

అరె అచ్చం అలాగే ఉన్నారే!!

ఒకేరోజు ముగ్గురు సినీ తారల జన్మదినం

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’