7వ వారం మేటి చిత్రాలు
25 Feb, 2018 11:05 IST
1 / 39
అన్నా..! నీవేమీ దిగులుపడకు.. నీకు నేనున్నాను (ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు)
2 / 39
ముద్దుగుమ్మల క్యాట్ వాక్ అదుర్స్ ..(ఫొటో; సోమ సుభాష్, హైదరాబాద్)
3 / 39
మా ప్రేమకు సాక్షి ఈ ప్రకృతి అంటున్న జంట (ఫొటో; వేణుగోపాల్, జనగాం)
4 / 39
విద్యార్థులతో సెల్ఫీ తీసుకుంటున్న లవర్ బాయ్ తరుణ్ (ఫొటో; ఎంవీ రమణ, నెల్లూరు)
5 / 39
బావి భరత బిడ్డలం.. మేం పొరక చేతబడితే రోడ్లని శుభ్రం (ఫొటో; రవికుమార్, హైదరాబాద్)
6 / 39
ప్రత్యేక హోదా కోసం ఆర్కేబీచ్లో ఇసుక దీక్ష చేస్తున్న మత్స్యకారులు (ఫొటో; నవాజ్, వైజాగ్)
7 / 39
చూడ సక్కగుంది.. నగరంలో మధ్యలో ఈ ట్రైన్ ట్రాక్ ( ఫొటో; చక్రపాణి, విజయవాడ)
8 / 39
మీకు రక్షణగా మేమున్నాం అంటున్న భద్రాతా సిబ్బంది (ఫొటో; సురేష్ కుమార్, హైదరాబాద్)
9 / 39
బీచ్‌లో శోభానాయుడు బృందం సభ్యులు సాగరిక, సాయివర్షిణిల నృత్యం (ఫొటో; నవాజ్, వైజాగ్)
10 / 39
ఇదేంటి చెట్టుకు వంట సామాన్లు అనుకుంటున్నారా.. వెరైటి కోసం ఇలా (ఫొటో; విజయ్ కృష్ణా, అమరావతి)
11 / 39
విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోతున్న కోటప్ప కొండ దేవస్థానం (ఫొటో; గజ్జల రామగోపాల్ రెడ్డి, గుంటూరు)
12 / 39
వయ్యారి భామలు.. మీ స్టైల్ అదుర్స్ (ఫొటో; ఎస్.ఎస్.టాకూర్, హైదరాబాద్)
13 / 39
సాహసం చెయరా డింభకా.. గమ్యం చేరుదువు ( ఫొటో; అనిల్, హైదరాబాద్)
14 / 39
పరమశివుడ్ని దర్శనం చేసుకుంటున్న భక్తురాలు ( ఫొటో మహ్మద్ రఫి, హైదరాబాద్)
15 / 39
నేను నీవు జంట.. ప్రమాదాలకు తంటా (ఫొటో; నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)
16 / 39
బతుకు బండి నడవాలంటే.. ఇలా బరువు మోయాల్సిందే (ఫొటో; నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)
17 / 39
ఓ పరమేశ్వర.. నీ రూపం అమోఘమయ్యా (ఫొటో; రమేష్, కడప)
18 / 39
శివయ్యా.. మాతో సెల్ఫీ దిగవయ్యా (ఫొటో; రజ్వా దశరథ్, కొత్తగూడెం)
19 / 39
నాడు సీఎం.. నేడు ఇలా.. (ఫొటో; రాధారపు రాజు, ఖమ్మం)
20 / 39
నేను ఆడితే లోకమే ఆడదా..(ఫొటో; రాధారపు రాజు, ఖమ్మం)
21 / 39
పాతాళ గంగలో తపస్సు చేస్తున్న శివభక్తుడు (ఫొటో; శ్రీనివాసులు, కర్నూల్)
22 / 39
నేను గేమ్‌లోకి అడుగు పెడితే.. వార్.. వన్‌సైడ్ అవ్వాల్సిందే ( ఫొటో; భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
23 / 39
శివుని తలపై ఉన్న గంగ నుంచి నీరు వస్తున్నట్లు ఈ దృశ్యం.. కమనీయం (ఫొటో; అజీజ్, మచిలిపట్నం)
24 / 39
ఈ సముద్రం సాక్షిగా ఎప్పటికి నీవే నా ప్రాణం ప్రియా (ఫొటో; అజీజ్, మచిలిపట్నం)
25 / 39
భక్తితో బోనాలు తీసుకెళ్తున్న మహిళలు (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)
26 / 39
శంభో శివ శంభో.. శివరాత్రి సందర్భంగా కోనేరులో శివుడి ప్రతిమ (ఫొటో; భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
27 / 39
శివయ్యా.. నన్ను కరుణించవయ్యా (ఫొటో; ఎంవీ రమణ, నెల్లూరు)
28 / 39
హాయ్.. ఈ క్షణం ఎప్పటికి గుర్తుండేలా ఓ సెల్ఫీ.. స్మైల్ ప్లీజ్ (ఫొటో; వి. శివప్రసాద్, సంగారెడ్డి)
29 / 39
మేము చేసిన పాపం ఏమిటి.. మాకేందుకు ఈ దుస్థితి (ఫొటో; అనమాల యాకయ్య, సూర్యాపేట)
30 / 39
అద్భుతం.. చిన్నారి కంటిలో యేసు శిలువ నీడ (ఫొటో; చక్రపాణి, విజయవాడ)
31 / 39
అందుబాటులో మూత్రశాల ఉన్నా.. ఇదేం పని అన్నా ( ఫొటో; చక్రపాణి, విజయవాడ)
32 / 39
అమ్మంటే అంతులేని సొమ్మురా.. అది యేనాటికి తరగని భాగ్యమ్మురా (ఫొటో; కిశోర్, విజయవాడ)
33 / 39
బెండుతో తయారుచేసిన శివలింగంపై నీళ్ళతో అభిషేకం చేస్తున్న భక్తులు (ఫొటో; కిశోర్, విజయవాడ)
34 / 39
ఓ పరమేశ్వరా.. సెల్ఫీ ప్లీజ్ (ఫొటో; నవాజ్, వైజాగ్)
35 / 39
మద్దిలపాలెం వద్ద రాస్తారోకో చేస్తున్న అఖిలపక్షం నేతలు, కార్యకర్తలు (ఫొటో, మోహన్‌రావు, వైజాగ్)
36 / 39
ఏయూ వద్ద పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేయకుండా లాక్కుంటున్న పోలీసులు (ఫొటో, మోహన్‌రావు, వైజాగ్)
37 / 39
చూచుటకు బలే ముచ్చటగా ఉన్నది.. ఈ ప్రకృతి సౌందర్యం (ఫొటో; సత్యనారాయణ, విజయనగరం)
38 / 39
స్టేజీపై డ్యాన్స్‌తో అలరిస్తున్న మహిళలు (ఫొటో; యాదిరెడ్డి, వనపర్తి)
39 / 39
శివరాత్రి మహాయజ్ఞంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు (ఫొటో: కె. శివకుమార్, యాదాద్రి)