19వ వారం మేటి చిత్రాలు
11 May, 2019 21:22 IST
1 / 31
నీట్ నిబంధనలతో మెడలో చైన్లు కూడా బరువే..! (ఫొటో : శ్రీనివాసులు, కర్నూలు)
2 / 31
స్థానిక సంస్థల ఎన్నికల్లో అవ్వకు ’ఓటు’ సాయం..! (ఫొటో : ఎం. సతీష్‌కుమార్, పెద్దపల్లి)
3 / 31
ఇబ్బందులున్నా ఓటు మరువను.. మీరు కూడా..! (ఫొటో : భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)
4 / 31
‘చల్లని’ యాక్టివా ఉండగా.. ఎండతో టెన్షన్ ఎందుకు దండగా..! (ఫొటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
5 / 31
‘నీట్’గా ఎగ్జామ్ రాద్దామనుకుంటే..‘నిమిషం’ అంటూ పరుగెతిస్తున్నారు..! (ఫొటో : సాయిదత్, హైదరాబాద్)
6 / 31
బుల్లెట్‌ను తాకిన నిప్పుల కుంపటి..! (ఫొటో : వరప్రసాద్, వరంగల్)
7 / 31
వేడికి మాడినా.. పనికి పోవాల్సిందే..! (ఫొటో : విజయకృష్ణ, అమరావతి)
8 / 31
రెండు చక్రాలపై.. ‘ఫ్యామిలీ’ ట్రావెలింగ్..! (ఫొటో : వీరేష్, అనంతపురం)
9 / 31
శింగనమల అడుగంటింది..మూగ జీవాల గొంతెండుతోంది..! (ఫొటో : వీరేష్, అనంతపురం)
10 / 31
భానుడి ప్రతాపానికి పచ్చటాకుల రక్ష..! (ఫొటో : మురళి, చిత్తూరు)
11 / 31
మండే వేసవిలో.. చిరుజల్లుల ఉపశమనం..! (ఫొటో : గజ్జెల రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
12 / 31
భానుడి భగభగలకు అలసి సొలసిన చిట్టితల్లి..! (ఫొటో : కె.రమేష్‌బాబు, హైదరాబాద్)
13 / 31
మొబైల్ టవర్ వచ్చిందిగా.. సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉండవుగా..! (ఫొటో : సాయిదత్, హైదరాబాద్)
14 / 31
ఆ మినారు అంచున మొలిసిందా.. పవిత్ర మాసపు నెలవంక..! (ఫొటో : హుస్సేన్, కర్నూలు)
15 / 31
సూర్య ప్రకోపానికి జీవరాశులు మాడిమసైపోతున్నా.. మీరు మారరా..! (ఫొటో : శ్రీనివాసులు, కర్నూలు)
16 / 31
మానేరులో కలిసిపోయిన.. నాటి హైదరాబాద్-కరీంనగర్ రహదారి..! (ఫొటో : స్వామి, కరీంనగర్)
17 / 31
బతుకు జట్కా బండి.. ఎండతో జర పైలం సుమండీ..! (ఫొటో : అజీజ్, మచిలీపట్నం)
18 / 31
జర వదలండ్రా బాబూ.. గొంతు ఆరిపోతోంది..! (ఫొటో : నరసయ్య, మంచిర్యాల)
19 / 31
సుర్రుమనే ఎండలో.. సుడులు తిరిగే ఎండమావులు..! (ఫొటో : భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)
20 / 31
అడవి వదిలిన వానరం.. గుక్కెడు నీళ్లకోసం జనావాసాల దర్శనం..! (ఫొటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)
21 / 31
మొక్కవోని దీక్ష.. టెలిస్కోప్ సాయంతో పరీక్షలు రాసి ఇంటర్ పాసైన అర్చన..! (ఫొటో : ఎం. సతీష్‌కుమార్, పెద్దపల్లి)
22 / 31
మంజీరా వన్యప్రాణి కేంద్రంలో రంగురంగుల లవ్ బర్డ్స్..! (ఫొటో : శివప్రసాద్, సంగారెడ్డి)
23 / 31
బుల్లి పిట్టకు పెద్ద కష్టం..! (ఫొటో : వరప్రసాద్, వరంగల్)
24 / 31
భానుడి భగభగల్లో.. క్యూ కట్టిన ఉపాధి కూలీలు..! (ఫొటో : యాకయ్య, సూర్యాపేట)
25 / 31
చాలీచాలని నీళ్లు.. చాంతాడంత లైన్లు..! (ఫొటో : మహ్మద్ రఫి, తిరుపతి)
26 / 31
అమ్మా గంగమ్మా.. దయజూడమ్మా..! (ఫొటో : మహ్మద్ రఫి, తిరుపతి)
27 / 31
చిరుప్రాయం.. తాటిముంజల బేరం..! (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)
28 / 31
ఫొని తుపాన్ దెబ్బతో రైళ్లు బంద్..! (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)
29 / 31
హోరు గాలిలో.. హోర్డింగుల కష్టాలు..! (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)
30 / 31
అవ్వకు తోడుగా.. ఇటుక బట్టీలో చిన్నారి బాల్యం..! (ఫొటో : వరప్రసాద్, వరంగల్)
31 / 31
బతుకు పోరులో.. తల్లీ పిల్లల ముచ్చట్లు..! (ఫొటో : యాదిరెడ్డి, వనపర్తి)