Nagarjuna Akkineni

బిగ్‌బాస్‌ : ఈరోజు హోస్ట్‌ ఉన్నట్టా లేనట్టా! has_video

Oct 24, 2020, 16:57 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4లో తొలిసారి హోస్ట్‌ లేకుండా ఈ శనివారం ఎపిసోడ్‌ జరగనుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బిగ్‌బాస్‌...

ఏడు నెలల తర్వాత...

Oct 24, 2020, 00:34 IST
నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు....

మ‌నాలిలో నాగ్‌: బిగ్‌బాస్‌కు స‌మంత‌?

Oct 22, 2020, 18:36 IST
దేశంలోనే అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌. క‌రోనా కాలంలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక అల్లాడిపోతున్న జ‌నాల‌కు తానున్నానంటూ అభ‌య హ‌స్త‌మిచ్చింది....

మిషన్‌ మనాలీ

Oct 21, 2020, 04:59 IST
నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి...

హైదరాబాద్‌ వరదలు; స్పందించిన నాగార్జున

Oct 20, 2020, 14:32 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వరుసగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాల కారణంగా...

పాపం..మోనాల్‌ను మ‌ళ్లీ టార్గెట్ చేశారు has_video

Oct 17, 2020, 19:41 IST
బిగ్‌బాస్ షో ప్రారంభ‌మై న‌ల‌భై రోజులు అవుతున్నా కొంద‌రు కంటెస్టెంట్ల‌కు మాత్రం అంద‌రితో స‌రైన క‌నెక్ష‌న్లు లేవు. ముఖ్యంగా దివికి,...

'కావాల‌నే మాస్ట‌ర్‌ను సేవ్ చేస్తున్నారు' has_video

Oct 17, 2020, 17:18 IST
అమ్మ చ‌నిపోయిన‌ప్పుడు చేయ‌ని త్యాగం బిగ్‌బాస్ కోసం చేశాడు..

నాగార్జున‌తో బిగ్‌ డీల్ కుదుర్చుకున్న మాస్ట‌ర్‌ has_video

Oct 17, 2020, 15:38 IST
గ‌త కొద్దిరోజులుగా బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ వ్యాఖ్యాత మార‌నున్నాడంటూ బోలెడ‌న్ని వార్తలు వినిపించాయి. మొద‌ట అనుష్క‌, త‌ర్వాత ర‌మ్య‌కృష్ణ‌, ఈ...

బిట్టూ అని వాళ్లే పిల‌వ‌మ‌న్నారు: సుజాత‌

Oct 14, 2020, 17:28 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ఆరో వారంలో అడుగు పెట్టినా ఇప్ప‌టికీ ఎవ‌రు టాప్ 5లో ఉంటార‌నేది చెప్ప‌డం క‌ష్టంగానే ఉంది....

ముచ్చటగా మూడోసారి

Oct 12, 2020, 00:13 IST
నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో గతంలో ‘శివమణి’ సూపర్‌’ చిత్రాలు తెరకెక్కాయి. మూడోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని...

సుజాత ఎలిమినేట్‌, 'పోకిరీ'పై ప్ర‌తీకారం

Oct 11, 2020, 23:03 IST
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్‌లో ఆరో కంటెస్టెంటు షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్ర‌స్తుతం హౌస్‌లో ఇంటి స‌భ్యుల సంఖ్య...

బిగ్‌బాస్‌: అవినాష్‌ను ఎత్తి ప‌డేసిన అరియానా has_video

Oct 11, 2020, 17:47 IST
ఈ వారం ప్రారంభంలో బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌కు బీబీ హోట‌ల్ టాస్క్ ఇచ్చిన విష‌యం తెలిసిందే క‌దా! అందులో స్టాప్‌గా ప‌నిచేసే...

బిగ్‌బాస్‌: హౌస్‌లో సుజాత‌కు ఆఖ‌రి రోజు! has_video

Oct 11, 2020, 15:29 IST
బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ విజ‌య‌వంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్ప‌టికే బిగ్‌బాస్ హౌస్ నుంచి సూర్య కిర‌ణ్‌, క‌రాటే...

గంగ‌వ్వ‌కు కొత్త‌ ఇల్లు క‌ట్టిస్తా: నాగ్‌

Oct 10, 2020, 23:30 IST
ఐదోవారంలో నామినేష‌న్‌లో కూడా లేని గంగ‌వ్వ అనారోగ్యం కార‌ణంగా బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆమెకు ఇంటిస‌భ్యులంద‌రూ స‌గౌర‌వంగా వీడ్కోలు ప‌లికారు. ఏ...

అలా చేస్తే పోలీసులు మోకాళ్లు విర‌గ్గొడ‌తారు has_video

Oct 10, 2020, 19:45 IST
బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో నాలుగో వారం ఎలిమినేష‌న్ స‌మ‌యంలో కొంద‌రు చాలా బాధ ప‌డ్డారు. స్వాతి వెళ్లిపోయినందుకు కాదు, మెహ‌బూబ్ ఇంకా...

నా గుండె త‌ట్టుకుంట లేదు: ఏడ్చేసిన గంగ‌వ్వ‌ has_video

Oct 10, 2020, 17:41 IST
బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో చాలామంది కంటెస్టెంట్లు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలీదు. కానీ ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో నుంచి వ‌చ్చిన గంగ‌వ్వ అంద‌రికీ...

బిగ్‌బాస్: ఇంకోసారి ఆడ‌పిల్ల‌ల మీద అరిస్తే.. has_video

Oct 10, 2020, 16:14 IST
బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ ఇప్పుడు ఐదో వారం ముగింపుకు వచ్చింది. కానీ ఈ సారి ఎలిమినేష‌న్ గంద‌ర‌గోళంగా మారింది. నామినేష‌న్‌లో...

బిగ్‌బాస్ కోసం నాగ్‌కు చార్టెడ్ ఫ్లైట్‌

Oct 06, 2020, 18:18 IST
అస‌లే బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌ అంతంత మాత్రంగానే న‌డుస్తోంది. అలాంటి స‌మ‌యంలో ఈ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న నాగార్జున బిగ్‌బాస్...

‘బిగ్‌ బాస్‌’కి షాక్‌.. నాగార్జున గుడ్‌ బై!

Oct 05, 2020, 19:40 IST
బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 హోస్ట్‌గా మెప్పించిన కింగ్‌ నాగార్జున సీజన్‌ 4లోనూ తన టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకుంటున్నారు. షోలో...

మిషన్‌ థాయ్‌ల్యాండ్‌

Oct 05, 2020, 00:51 IST
‘వైల్డ్‌ డాగ్‌’ కోసం ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా మారారు నాగార్జున. ఇందులో ఆయన చేయబోయే మిషన్‌లు సినిమాకు హైలెట్‌...

వెన్నుపోటు పొడిచిన మాస్ట‌ర్‌పై స్వాతి బిగ్‌బాంబ్‌

Oct 04, 2020, 23:11 IST
పోయిన వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌ను సాద‌రంగా ఆహ్వానించి దేవ‌త అని కీర్తించిన మాస్ట‌ర్ ఆమె...

బిగ్‌బాస్‌: సుజాత‌పై ప‌గ ప‌ట్టిన నెటిజ‌న్లు has_video

Oct 04, 2020, 16:39 IST
ఈ సీజ‌న్‌లోని అంద‌రు కంటెస్టెంట్లు వ్యాఖ్యాత నాగార్జున అక్కినేనిని స‌ర్ అనే పిలుస్తారు. కానీ ఒక్కరు మాత్రం ఇందుకు విరుద్ధంగా...

మీరు సిగ్గుప‌డితే చ‌చ్చిపోవాల‌నుంది: నాగ్‌ has_video

Oct 04, 2020, 15:46 IST
బిగ్‌బాస్ హౌస్‌లో ఏదైనా టాస్క్ ఇస్తే చాలు.. అమ్మాయిల జోలికి వెళ్ల‌ద్ద‌ని కొంద‌రు, అమ్మాయిల‌ను అడ్డు పెట్టుకుని ఆడొద్దు అని...

అక్కినేని నాగార్జున స్పెషల్‌ ఫోటోలు

Oct 04, 2020, 10:28 IST

బిగ్‌బాస్‌కు స్వాతి గుడ్‌బై, మోనాల్‌పై అప‌నింద‌

Oct 03, 2020, 23:02 IST
మొన్న జ‌రిగిన కాయిన్ల టాస్క్ గురించి నాగ్ పంచాయితీ పెట్టారు. ఈ గేమ్‌లో ఎవ‌రెవ‌రికి ఎవ‌రు దోషులుగా అనిపించార‌నేది గేమ్...

బిగ్‌బాస్‌: దేత్త‌డి హారిక‌కు క్లాస్ పీకిన నాగ్‌ has_video

Oct 03, 2020, 17:24 IST
బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ ప్రారంభ‌మైన నాటి నుంచి షోపై ప్రేక్ష‌కుల‌కు ఒక ఫిర్యాదు ఉంది. అదేంటంటే చాలామంది ఇది తెలుగు...

ఎవ‌డి ఆట వాళ్లు ఆడండి: నాగ్ మండిపాటు

Oct 03, 2020, 16:00 IST
ఎవ‌డి ఆట వాళ్లు ఆడండి: నాగ్ మండిపాటు

విన‌క‌పోతే క‌థ వేరే ఉంట‌ది: నాగ్ వార్నింగ్‌ has_video

Oct 03, 2020, 15:40 IST
బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో ఈ వారం ఇంటి స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌లో చాలా తేడా క‌నిపించింది. అవినాష్‌ కామెడీని సుజాత పాజిటివ్‌గా తీసుకోలేక‌పోయింది....

బిగ్‌బాస్‌: హారిక‌ను డిస్ట‌ర్బ్ చేసే మ‌గాడే లేడా? has_video

Sep 27, 2020, 17:54 IST
'అమ్మాయిల‌తో అంత ఈజీ కాదు' అనే విష‌యం నేడు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న అబ్బాయిల‌కు బాగా అర్థ‌మ‌య్యేట్లు క‌నిపిస్తోంది. కానీ...

‌అఖిల్‌, మోనాల్‌ను గంగ‌వ్వ విడ‌దీస్తోందా?

Sep 26, 2020, 23:28 IST
గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యానికి నివాళులిస్తూ బిగ్‌బాస్ షో ప్రారంభ‌మైంది. కానీ కంటెస్టెంట్ల‌కు మాత్రం ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను తెలియ‌జేయ‌క‌పోవ‌డం...