లేటెస్ట్
TS ఎలక్షన్స్
సినిమా
బిగ్ బాస్ 7
క్రీడలు
బిజినెస్
ఫ్యామిలీ
ఫోటోలు
వీడియోలు
ఫ్యాక్ట్ చెక్
Sakshi Cartoon
సాక్షి కార్టూన్ 30-11-2023
సాక్షి కార్టూన్ 30-11-2023
ఇటు పక్కవి హామీలు.. అవి అమలు చేస్తామని చెప్పె ‘బాండ్ పేపర్లు’
అలవాటయిన ప్రాణమాయె! బయట తిరగకూడదుగా!!
మా గాలే వీస్తుందంటే ఏంటో అనుకున్నాం!
మనకు ఆ ప్రాబ్లం లేద్సార్! ఫ్రీగానే ఇస్తున్నాం!!
మాతోనే ప్రజలని ఎందుకన్నార్ సార్! ఇప్పుడు చూడండి అందరూ వెళ్లిపోయారు!
ఇంకా మూడు రోజులే ఉంటే మాకేంటీ.. ఇలా అర్ధరాత్రి వస్తే ఎలా..?
సీటు బెల్ట్ చెడిపోయిందంటే ఇంజన్ చెక్ చేయాలంటావేంటయ్యా!
మిమ్మల్ని కూడా కలుపుకుంటారేమో సార్!
ప్చ్!.. మన దాకా రానిచ్చేట్లు లేరుగా..!
ఈ స్పీచ్‌లు! మనకన్నా అధికార పార్టీకి ఎక్కువ ప్లస్ అవుతాయోననిపిస్తుంది!
సాక్షి కార్టూన్ 24-11-2023
కొంపముంచారు! సార్ మీరు పార్టీ మారారు! మళ్లీ ఆ పార్టీనే గెలిపించమని అడుగుతున్నారు!
తనకే ఓటేస్తానని ఎంత చెప్పినా వినట్లేదు! ఒట్టేయించుకుంటున్నాడు!!
మరీ అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా ఉండాల్సింది సార్!
సాక్షి కార్టూన్ 22-11-2023
మన పని ఈజీగా అయ్యేలా చేశారు!
సాక్షి కార్టూన్ 21-11-2023
ఆ పార్టీలో టికెట్ ఇవ్వనందుకే చేరాను.. సారీ సిద్ధాంతాలు నచ్చక చేరా!!
స్పీడ్ పెంచండీ! ప్రచారంలో ఆయన మీకంటే ముందున్నాడు!
మనకు పార్టీ నిండా సీఎం అభ్యర్థులే!
మరీ ఇన్ని హామీలా..! గెలవకపోవడమే బెటరనిపిస్తోంది!
మాలాంటి చిన్న నేతలకు కూడా ‘ఫండ్స్’ అందేలా చూడండి సార్!
సాక్షి కార్టూన్ 18-11-2023
వాళ్ల పార్టీ స్టార్ క్యాంపెయినరట!
రెబెల్స్.. రెబెల్స్.. రెబెల్స్
మాజీ సీఎం ఫోన్! మీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుందనుకున్నారట సార్!
ఈయనే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నట్లుంది సార్!
తనని చూసి కాకున్నా.. కనీసం తన మేనిఫెస్టోని చూసి ఓటేయమంటున్నాడు!