నిజామాబాద్

దమ్ముంటే రా.. ఎంపీకి ఎమ్మెల్యే సవాల్‌

Jan 17, 2020, 18:15 IST
సాక్షి, నిజామాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్‌  ఎన్నికల వేడి పెరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్ళు,...

బీజేపీ గెలుపొందితే.. పేరు మార్చేస్తాం!

Jan 17, 2020, 13:27 IST
సాక్షి, నిజామాబాద్: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం...

మోదీని ఒక్క మాట అన్నా ఊరుకోం: అర్వింద్‌

Jan 17, 2020, 12:19 IST
సాక్షి, నిజామాబాద్‌: రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ప్రధాని మోదీ, బీజేపీ నేత అమిత్‌ షాలను విమర్శించే...

మమ్మల్ని కొనే దమ్ము ఎవరికీ లేదు

Jan 16, 2020, 20:07 IST
సాక్షి, కామారెడ్డి: కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు అమ్ముకోలేదని, మమ్మల్ని కొనే దమ్ము ఎవరికీ లేదని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బిర్‌...

సినీ ఫక్కీలో బ్యాగు చోరీ

Jan 16, 2020, 14:34 IST
సాక్షి, డిచ్‌పల్లి: నిజామాబాద్‌లోని డిచ్‌పల్లి మండల కేంద్రంలో చోరీ జరిగింది. డిచ్‌పల్లికి చెందిన శివసాయి అనే వ్యాపారి ఎప్పటిలానే గురువారం తన బంగారు...

రూ.46 లక్షల లాటరీ వచ్చిందని..

Jan 16, 2020, 13:10 IST
సాక్షి, నిజమామాద్‌ : సైబర్‌ నేరస్తులు రూటు మార్చారు. గతంలో ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాదారులను బురిడీ కొట్టించి...

పసుపు రైతులకు గుడ్‌న్యూస్‌!

Jan 15, 2020, 15:57 IST
న్యూఢిల్లీ: తెలంగాణలో పసుపు ప్రమోషన్‌ హబ్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నిజామాబాద్‌ కేంద్రంగా సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్‌...

కామారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత!

Jan 14, 2020, 20:09 IST
సాక్షి, కామారెడ్డి: నగర మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డిని బీ-ఫారం ఇచ్చి వెళ్లాలని...

మూత్రం పోశాడని దాడి.. మృతి

Jan 14, 2020, 12:50 IST
నిజాంసాగర్‌(జుక్కల్‌): బహిరంగ మూత్ర విసర్జన చేసిన ఓ వ్యక్తిపై దుకాణదారుడు దాడి చేశాడు. దీంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స...

భీమ్‌గల్‌గా మారిన వేముగల్లు

Jan 12, 2020, 11:44 IST
సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): ఎక్కువగా వేప చెట్లు ఉండడంతో వేముగల్లుగా పిలువబడిన ఆ నాటి సంస్థానమే నేటి భీమ్‌గల్‌గా గుర్తించబడింది. సరైన...

‘కార్పొరేషన్‌’ బరిలో ట్రాన్స్‌జెండర్‌

Jan 11, 2020, 10:29 IST
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొదటి సారిగా ట్రాన్స్‌జెండర్‌ బరిలోకి దిగారు. నగరంలోని 16వ డివిజన్‌ అభ్యర్థిగా తెలంగాణ ట్రాన్స్‌జెండర్‌...

ప్రధాన పార్టీలకు రెబెల్స్‌ బెడద...

Jan 11, 2020, 09:00 IST
సాక్షి, ఎల్లారెడ్డి(నిజామాబాద్‌): మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎల్లారెడ్డిలో రసవత్తరమైన రాజకీయం చోటు చేసుకుంది. ఏళ్లుగా టీఆర్‌ఎస్‌ జెండా మోసిన నేతలు కాంగ్రెస్‌లో...

వర్సిటీలో చిరుత కలకలం.. పరీక్షలు వాయిదా

Jan 10, 2020, 15:35 IST
సాక్షి, నిజామాబాద్‌ : డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీతో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన వారికి చిరుత కనిపించడంతో ...

తమ్ముడు.. బడికి వెళ్లి చదువుకోరా!!

Jan 10, 2020, 09:38 IST
సాక్షి, బాన్సువాడ టౌన్‌: పట్టణంలోని మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు కొందరు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. యాచిస్తున్న బాలుడిని దగ్గరకు తీసుకుని చదుకోవాలని...

​కార్పొరేషన్‌లో అభివృద్ధి జరగలేదు: పోశెట్టి

Jan 09, 2020, 13:02 IST
సాక్షి, నిజామాబాద్‌: జిల్లా ​కార్పొరేషన్‌లో సరైన అభివృద్ధి జరగలేదని టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఏఎస్‌ పోశెట్టి నిరసన వ్యక్తం చేశారు....

కాంగ్రెస్‌లో నడిపించే నాయకుడేడి?

Jan 09, 2020, 10:19 IST
సాక్షి, నిజామాబాద్‌: బల్దియా ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌ పార్టీలో కదనోత్సాహం కరువైంది. పుర పోరులో ముందుండి నడిపించే నాయకత్వం లేక...

ఆధార్‌ కేంద్రాల రహస్య దందా!

Jan 08, 2020, 09:30 IST
జిల్లాలోని ఆధార్‌ కేంద్రాలు అక్రమాలకు అడ్డాలుగా మారాయి. నిర్దేశిత కేంద్రాల్లోనే పని చేయాల్సిన ఆయా సెంటర్లు అడవులకూ తరలుతున్నాయి.. అడ్రస్‌...

అభివృద్ధి మీ చేతుల్లోనే: స్మిత సబర్వాల్‌

Jan 07, 2020, 11:13 IST
సాక్షి, ఇందల్‌వాయి(నిజామాబాద్‌): గ్రామ అభివృద్ధి ఆ గ్రామ ప్రజల చేతుల్లోనే ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ గ్రామ ప్రగతి కోసం పని...

పల్లె ప్రగతిలో డోనర్స్‌ డే కార్యక్రమం

Jan 07, 2020, 11:04 IST
పల్లె ప్రగతి కోసం దాతలు ముందుకు వస్తున్నారు. లక్షలాది రూపాయలు విరాళంగా అందిస్తున్నారు. అయితే దాతలు ఇచ్చిన సొమ్మును ఇష్టానుసారం...

సీఎం కేసీఆర్‌ ముల్లాలా తయారయ్యాడు: అర్వింద్‌

Jan 06, 2020, 09:15 IST
సాక్షి, భీమ్‌గల్‌(నిజామాబాద్‌): పసుపుబోర్డు ఏర్పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, ఈ నెలలోనే పసుపుబోర్డు తెస్తామని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌...

నిజామాబాద్‌ పురపాలికల్లో తేలిన ఓటర్ల లెక్క

Jan 05, 2020, 11:27 IST
సాక్షి, నిజామాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టం పూర్తయింది. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్ల లె క్క...

దేశద్రోహులను ఏరేస్తాం

Jan 04, 2020, 01:31 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: దేశ ద్రోహానికి పాల్పడితే సహించేది లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవదర్‌ అన్నారు. దేశంలో...

కేసీఆర్‌ చెప్తే నా పదవికి రాజీనామా చేస్తా: లక్ష్మణ్‌

Jan 03, 2020, 16:57 IST
సాక్షి, నిజామాబాద్‌ : ముస్లిం పదం లేదని పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తున్నారంటే పాకిస్తాన్‌కు వత్తాసు పలుకుతున్నట్లేనని బీజేపీ రాష్ట్ర...

నగరంలో తిరిగే హక్కు లేదా..?

Dec 29, 2019, 07:21 IST
సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌అర్బన్‌): నిజామాబాద్‌ ఎంపీగా నగరంలోని మైనారిటీ ఏరియాలో తిరిగే హక్కు తనకు లేదా అని ఎంపీ అరి్వంద్‌ ప్రశ్నించారు. వార్డుల...

యువతిపై పెద్దనాన్న కొడుకే అఘాయిత్యం

Dec 29, 2019, 02:17 IST
బోధన్‌టౌన్‌: సోదరి అవుతుందన్న విషయం మరిచి చిన్నాన్న కూతురిపైనే కన్నేశాడో కీచకుడు. మిత్రుడితో కలసి రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు....

‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆ పార్టీయే నడిపిస్తోంది’

Dec 28, 2019, 12:59 IST
సాక్షి, నిజామాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎంఐఎం నడిపిస్తోందని బీజేపీ ఎంపీ అరవింద్‌ వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు...

క్యూలో నిల్చుని.. నేలపై కూర్చుని..

Dec 28, 2019, 07:12 IST
ప్రభుత్వాస్పత్రిలో నిజామాబాద్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ బొమ్మా బొరుసే

Dec 28, 2019, 01:43 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా రిజి స్టర్‌ (ఎన్‌పీఆర్‌)లు నాణానికి బొమ్మా బొరుసులాంటివేనని...

ఇరాక్‌లో అకామా కష్టాలు

Dec 27, 2019, 12:20 IST
ఎన్‌.చంద్రశేఖర్, మోర్తాడ్‌(నిజామాబాద్‌ జిల్లా) డాలర్ల రూపంలో వచ్చే వేతనాలతో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవచ్చనే ఆశతో ఇరాక్‌ బాట పట్టిన...

నిజామాబాద్‌ సభకు అసదుద్దీన్‌, ప్రశాంత్‌రెడ్డి

Dec 27, 2019, 08:51 IST
నిజామాబాద్‌ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం...