సూర్యాపేట

చిట్యాలలో పోలీసుల ఓవర్ యాక్షన్

Jan 22, 2020, 14:27 IST
నల్లగొండ జిల్లా చిట్యాలలో స్థానిక ఎస్‌ఐ ఎ. రాములు ఓటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ...

‘కట్ట’లు తెంచుకున్నాయ్‌!

Jan 22, 2020, 11:52 IST
సాక్షి నెట్‌వర్క్‌,నల్లగొండ : ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు చివరి అస్త్రంగా అడ్డూఅదుపు లేకుండా తాయిలాలు చెల్లించేశారు. కనీవినీ ఎరుగని...

2023లో బీజేపీదే అధికారం

Jan 21, 2020, 13:08 IST
యాదాద్రి భువనగిరి,చౌటుప్పల్‌ : 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలవడం ఖాయమని, కేసీఆర్‌తో సహా టీఆర్‌ఎస్‌ పార్టీ  నుంచి ఎంతమంది...

టీఆర్‌ఎస్‌ దెబ్బకు ప్రతిపక్షాలు మటాష్‌..!

Jan 21, 2020, 13:03 IST
నల్లగొండ, చిట్యాల(నకిరేకల్‌) : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ దెబ్బకు ప్రతిపక్షాలు కోలుకోలేకపోతున్నాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల...

దైవ దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు..

Jan 19, 2020, 08:00 IST
సాక్షి, కోదాడ : విజయవాడ కనదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం...

రసవత్తరంగా నీలగిరి రాజకీయం..

Jan 18, 2020, 12:29 IST
సాక్షి, నల్లగొండ : నీలగిరి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలను అత్యంత...

విపక్షాల టార్గెట్‌.. టీఆర్‌ఎస్‌!

Jan 17, 2020, 08:38 IST
సాక్షి, నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్‌వైపే గురిపెట్టాయి. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు...

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మందకృష్ణ

Jan 16, 2020, 12:22 IST
సాక్షి, సూర్యాపేట: ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తాజాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ పరిరక్షణ యాత్రను చేపట్టిన...

టిక్కెట్‌ రాలేదని టీఆర్‌ఎస్‌ నేత ఆత్మహత్యాయత్నం

Jan 14, 2020, 13:58 IST
సాక్షి, సూర్యాపేట: టిక్కెట్‌ రాలేదనే కారణంతో టీఆర్‌ఎస్‌ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో కలకలం రేగింది. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం...

ఠాణాలోనే బావ గొంతు కోశాడు

Jan 14, 2020, 07:16 IST
చివ్వెంల/సూర్యాపేట క్రైం: కుటుంబ తగాదా కేసులో కౌన్సెలింగ్‌ కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బావపై బావమరిది దాడి చేసి బ్లేడ్‌తో గొంతు...

పుర పోరులో ‘రియల్‌ ఎస్టేట్‌’ దూకుడు! 

Jan 13, 2020, 08:21 IST
సాక్షి, యాదాద్రి : డబ్బుంది.. పలుకుబడి ఉంది.. కావాల్సిందల్లా అధికారమే..! అందుకోసమే ఎంతఖర్చయినా సిద్ధమే.!! మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు...

నాడు గెలిపించమని.. నేడు ఓడించమని..!

Jan 12, 2020, 10:14 IST
సాక్షి, కోదాడ : కోదాడ మున్సిపాలిటీకి రెండోసారి జరుగుతున్న ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితిని నాయకులు, పోటీ దారులు ఎదుర్కొంటున్నారు. గత...

‘కృష్ణ పట్టె’లో భయం..భయం

Jan 12, 2020, 01:55 IST
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: స్వల్ప భూ ప్రకంపనలతో కృష్ణ పట్టె ప్రాంతంలోని మండలాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వారం రోజులుగా...

ఆది నుంచి ఎనలేని కీర్తి..!

Jan 11, 2020, 08:36 IST
సాక్షి, సూర్యాపేట : ఉమ్మడి రాష్ట్రంలోనే నాటి పోరాటాల నుంచి మొదలుకొని మొన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాకా సూర్యాపేటకు...

క్షమించండి.. పోటీ చేయలేను : సునీత

Jan 10, 2020, 16:49 IST
సాక్షి, సూర్యాపేట : విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సతీమణి సునీత ‘సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కావాలి’ అంటూ...

బైక్‌ దొంగ.. పెట్రోల్‌ అయిపోగానే వదిలేస్తాడు..!

Jan 10, 2020, 10:05 IST
చోరీ చేయడం అతడికి సరదా..!దుకాణ సముదాయాలు.. పార్కింగ్‌ప్రదేశాల్లో ఉంచిన బైక్‌లను చాకచక్యంగా అపహరిస్తాడు.. అలా అని వాటిని విక్రయించి సొమ్ము...

జంపింగ్‌ జపాంగ్‌లకు.. అగ్రిమెంట్‌ ముకుతాడు! 

Jan 10, 2020, 08:35 IST
సాక్షి, నల్లగొండ : ఎన్నికల్లో విజయం సాధించాక.. గెలిపించిన పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరకుండా కాంగ్రెస్‌ ముందే జాగ్రత్త...

ప్రజా సమస్యలే.. ప్రచారాస్త్రాలు! 

Jan 09, 2020, 09:29 IST
సాక్షి, నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. గత...

పోలీసులు వేధిస్తున్నారని.. 

Jan 09, 2020, 03:21 IST
సాక్షి, మిర్యాలగూడ: దొంగతనం కేసులో పోలీసుల అదుపులో ఉన్న పాత నేరస్తుడు గాజు ముక్కలు మింగాడు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే...

ఉరి వేసుకుని వీఆర్వో ఆత్మహత్య 

Jan 09, 2020, 02:48 IST
సాక్షి, నకిరేకల్‌: పని ఒత్తిడితో నెలరోజులుగా విధులకు వెళ్లకుండా ఇంట్లో ఉంటున్న ఓ వీఆర్వో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు....

టీఆర్‌ఎస్‌లో.. టికెట్ల లొల్లి!

Jan 08, 2020, 08:40 IST
సాక్షి, నల్లగొండ : అధికార టీఆర్‌ఎస్‌లో టికెట్ల లొల్లి షురూ అయ్యింది. మున్సిపల్‌ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటున్న ఆశావహుల...

రాత్రి ఫోన్‌ రావడంతో వెళ్లాడు.. తిరిగి రాలేదు

Jan 07, 2020, 11:55 IST
యాదాద్రి భువనగిరి, రాజాపేట (ఆలేరు) : యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బేగంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు...

బీజేపీలోకి మోత్కుపల్లి

Jan 07, 2020, 10:19 IST
సాక్షి, యాదాద్రి : సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు కాషాయ కండువా కప్పుకోనున్నారు. సోమవారం రాత్రి ఆయన బీజేపీ రాష్ట్ర...

మున్సిపల్‌ ఎన్నికలు: కోర్టును ఆశ్రయిస్తాం: ఉత్తమ్‌

Jan 05, 2020, 16:08 IST
సాక్షి, సూర్యాపేట: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డుల వారీగా రిజర్వేషన్‌ ఖరారు చేయడంపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి...

నల్లగొండలో ఓటరు జాబితా విడుదల

Jan 05, 2020, 08:58 IST
సాక్షి, నల్లగొండ : మున్సిపాలిటీల తుది ఓటరు జాబితాలను శనివారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు.  వారం రోజులుగా సామాజిక...

నాటినుంచి.. నేటికి ‘కోదాడ’!

Jan 04, 2020, 09:10 IST
సాక్షి, కోదాడ : నియోజకవర్గ కేంద్రమైన కోదాడను 1952లో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. దీనికి తొలి సర్పంచ్‌గా మర్ల...

భార్య చెవి, ముక్కు కోసిన భర్త

Jan 03, 2020, 13:15 IST
యాదాద్రి భువనగిరి, పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : మద్యం మత్తులో భార్య చెవి, ముక్కు కోసిన ఘటన గురువారం మండల కేంద్రంలో...

‘గుట్ట’ను పాలించింది ముగ్గురే..!

Jan 03, 2020, 08:23 IST
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : 1951– 52లో యాదగిరిగుట్ట గ్రామపంచాయతీగా ఏర్పడగా.. మేజర్‌ గ్రామపంచాయతీగా ఉన్న యాదగిరిగుట్టను 2018 ఆగస్టు...

నల్లగొండ స్థానిక ఎన్నికల్లో జాయింట్‌ కిల్లర్‌..!

Jan 02, 2020, 07:08 IST
సాక్షి, కోదాడ : ఎందుకైనా మంచిది... అనే ఒక ఆలోచన ఆమెకు ఏకంగా చైర్మన్‌గిరి దక్కేలా చేసింది. రాజకీయాల్లో ఓనమాలు...

‘ఎన్నికలను ఎదుర్కొనే సత్తా ఆ పార్టీలకు లేదు’

Jan 01, 2020, 09:12 IST
సాక్షి, నల్లగొండ: ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేస్తూ కాల్వల కింద చివరి భూములకు సాగునీరు అందించామని రాష్ట్ర విద్యాశాఖ...