కొనసాగుతున్న అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు

17 Aug, 2021 15:46 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్రమట్టనికి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇవీ చదవండి:
ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా..
భార్య కోసం భర్త సాహసం.. వరదను సైతం లెక్క చేయకుండా

మరిన్ని వార్తలు