గుడ్‌ న్యూస్‌

8 Oct, 2020 01:21 IST|Sakshi

హీరో కార్తీ ఇంట్లో ఓ గుడ్‌ న్యూస్‌. కార్తీ కుటుంబం పెద్దది కాబోతోంది. ఆయన మరోసారి తండ్రి కాబోతున్నారు. 2011లో కార్తీ, రంజనీ వివాహం చేసుకున్నారు. 2013లో వాళ్లకు ఓ ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ఉమయాళ్‌ అని పేరు పెట్టారు. తాజాగా మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ జంట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు