This Week OTT Movie Releases: ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే.. మరి థియేటర్‌లో..!

25 Mar, 2024 12:13 IST|Sakshi

చూస్తుండగానే మార్చి నెల అయిపోవడానికి వస్తోంది. ఈ నెలలో కొన్ని సినిమాలు అదుర్స్‌ అనిపిస్తే మరికొన్ని యావరేజ్‌ అనిపించాయి. ఈ ఆఖరి వారంలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు మరిన్ని చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఓటీటీలు కూడా కొత్త సిరీస్‌లతో సిద్ధమయ్యాయి. అందులో ఇన్‌స్పెక్టర్‌ రిషిపై మంచి హైప్‌ ఉంది. మరి అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజ్‌ కానున్న చిత్రాలు, సిరీస్‌లేంటో చూసేద్దాం...

థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలు
ఆడుజీవితం (ది గోట్‌ లైఫ్‌) - మార్చి 28
టిల్లు స్క్వేర్‌ - మార్చి 29
కలియుగ పట్టణం - మార్చి 29
గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్‌: ది న్యూ ఎంపైర్‌ - మార్చి 29

ఓటీటీ రిలీజెస్‌..
అమెజాన్‌ ప్రైమ్‌
టిగ్‌ నొటారో (వెబ్‌ సిరీస్‌) - మార్చి 26
ది బాక్స్‌టర్స్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 28
ఇన్‌స్పెక్టర్‌ రిషి (వెబ్‌ సిరీస్‌) - మార్చి 29

హాట్‌స్టార్‌
ట్రూ లవర్‌ - మార్చి 27 (సింప్లీ సౌత్‌, టెంట్‌కొట్టా ప్లాట్‌ఫామ్స్‌లోనూ స్ట్రీమింగ్‌ కానుంది)
పట్నా శుక్లా (హిందీ చిత్రం) - మార్చి 29
మధు (డాక్యుమెంటరీ) - మార్చి 29
రెనెగడె నెల్ల్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 29
ద బ్యూటిఫుల్‌ గేమ్‌ - మార్చి 29

నెట్‌ఫ్లిక్స్‌
టెస్టామెంట్‌: ద స్టోరీ ఆఫ్‌ మోసెస్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 27
రోంజా ద రాబర్స్‌ డాటర్‌ (సిరీస్‌) - మార్చి 28
ద బాక్స్‌టర్స్‌ (సిరీస్‌) - మార్చి 28
ది బ్యూటిఫుల్‌ గేమ్‌ (హాలీవుడ్‌) - మార్చి 29
హార్ట్‌ ఆఫ్‌ ది హంటర్‌ (హాలీవుడ్‌) - మార్చి 29
ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (హిందీ) - మార్చి 30

బుక్‌ మై షో
ది హోల్డోవర్స్‌ (హాలీవుడ్‌) - మార్చి 29

జియో సినిమా
ఎ జెంటిల్‌మెన్‌ ఇన్‌ మాస్క్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 29

చదవండి: నా గుండె నిండిపోయింది అంటూ సమంత ఎమోషనల్‌

Election 2024

మరిన్ని వార్తలు