ఎంతో ఉపయోగంగా ఉంది

16 Mar, 2023 01:00 IST|Sakshi

నేటి తరానికి ఎలాంటి డిజైన్‌లు ఇష్టమో తెలుసుకుని శిక్షణ అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఈ తరహా శిక్షణ నిర్వహణ అభినందనీయం. మెటీరియల్‌ కూడా ఉచితంగా ఇచ్చారు. –గోళ్ల అశ్విని, కంకిపాడు

నాపై నాకు నమ్మకం ఏర్పడింది

మగ్గం, జర్దోసిపై వివిధ రకాల డిజైన్‌ల శిక్షణ తీసుకున్నా. నాపై నాకు నమ్మకం ఏర్పడింది. బయట షాపు పెట్టుకుని జీవనోపాధి దిశగా ముందుకు సాగుతాను.

–జి.లక్ష్మీమేఘన, కంకిపాడు

మరిన్ని వార్తలు