amp pages | Sakshi

కేంద్ర సాహిత్య అకాడమీ అరుదైన ఘనత.. తొలిసారి అవార్డ్!

Published on Sun, 04/28/2024 - 16:02

కేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది. సుప్రసిద్ధ మణిపురీ రచయిత ప్రకాశ్ సింగ్ జీవితసాహిత్యాలపై అకాడమీ రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ జీవితచరిత్ర, కళా సాంస్కృతిక చిత్రాల విభాగంలో ఈ పురస్కారం లభించింది. ఇంపాల్‌లో వైభవంగా జరిగిన మణిపూర్ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల మహోత్సవంలో ఆ రాష్ట్ర గవర్నర్ అనుసూయా ఉయికే  కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు ఈ పురస్కారం ప్రదానం చేశారు.

అవార్డు లభించిన సాహిత్య అకాడమీ డాక్యుమెంటరీ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రముఖ రచయిత ఆరిబమ్ శర్మకు ఉత్తమ డైరెక్టర్ పురస్కారం, చోంగ్ తమ్ కమలాకు ఉత్తమ వాయిస్ ఓవర్ అవార్డ్ లభించాయి. వివిధ భారతీయ భాషలకు చెందిన సాహితీప్రముఖుల జీవనప్రస్థానంపై సాహిత్య అకాడమీ ఇంతవరకు 172 డాక్యుమెంటరీ చిత్రాలు నిర్మించింది. సాహిత్య అకాడమీ డాక్యుమెంటరీ చిత్రానికి ఒక రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర పురస్కారం లభించడం ఇదే మొదటిసారి.

Videos

ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..

మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని

రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..

రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్

వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం

సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం

పోలింగ్పై పోస్టుమార్టం..

ఏలూరులో చల్లారని రగడ...

బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు

చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)