సాక్షి, ఏపీ సచివాలయం : ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధానికి కఠినమైన చట్టాన్ని తెస్తున్నామని ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి తెలిపారు. గురువారం...
ఏం మాట్లాడుతున్నాడో పవన్‌కే తెలియదు?
Dec 05, 2019, 13:32 IST
సాక్షి, కాకినాడ: తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని తాము ఒట్టు పెట్టుకున్నట్టు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ వెంకటేశ్వర భక్తి...
ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టి.. నిద్రపోయావా?
Dec 05, 2019, 13:22 IST
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కొన్ని రోజులుగా కనుమరుగైన పవన్ కల్యాణ్ అజ్ఞానంతో మళ్లీ బయటకు వచ్చాడని వైఎస్సార్సీపీ అధికార...
‘ఆయన టైంపాస్ చేస్తున్నారు’
Dec 05, 2019, 11:55 IST
సాక్షి, విజయవాడ: ఏమి సాధించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధానిలో రౌండ్‌టేబుల్ సమావేశం పెడుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్...
రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్ అవుతాయా?
Dec 04, 2019, 15:07 IST
సాక్షి, అమరావతి : దిశ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి మేకతోటి సుచరిత...
బీజేపీలో జనసేనను విలీనం చేస్తారా?
Dec 04, 2019, 14:18 IST
బీజేపీకి తాను ఎప్పుడూ దూరం కాలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.
పవనిజం అంటే ఇదేనేమో!
Dec 04, 2019, 10:14 IST
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్...
దిశ కేసు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
Dec 03, 2019, 20:53 IST
సాక్షి, తిరుపతి: షాద్‌నగర్‌లో వెటర్నరీ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో యావత్తు సమాజం ఆగ్రహంతో రగిలిపోతుంటే.. జనసేన...
అందుకే చంద్రబాబుపై తిరుగబడ్డారు..
Dec 03, 2019, 20:11 IST
సాక్షి, తాడేపల్లి: రాజధాని పేరుతో మోసం చేసిన చంద్రబాబుపై రాళ్లు వేయకుండా.. పూలు వేస్తారా అని వైఎస్సార్సీపీ తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి...
కులాలు మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్ కుట్ర
Dec 03, 2019, 17:35 IST
సాక్షి, అమరావతి : కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ...
చంద్రబాబుపై దాడి చేసింది వాళ్లే..
Dec 03, 2019, 17:03 IST
సాక్షి, అమరావతి : బస్సు యాత్రలో చంద్రబాబు నాయుడుపై రాళ్లు, చెప్పులతో దాడి చేసింది ఆయన చేతిలో మోసపోయిన రైతులే...
పవన్ కులమతాలను రెచ్చగొడుతున్నారు
Dec 03, 2019, 05:06 IST
సాక్షి, అమరావతి : పవన్ కల్యాణ్ రాష్ట్రంలో కులమతాలను, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని సాగునీటి శాఖ మంత్రి...
పవన్ క్షమాపణలు చెప్పాలి : కోట సాయికృష్ణ
Dec 02, 2019, 22:23 IST
సాక్షి, విజయవాడ : హిందూ మతంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ...
హిందూ మతంపై పవన్ సంచలన వ్యాఖ్యలు
Dec 02, 2019, 19:57 IST
సాక్షి, తిరుపతి : హిందూ మతంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ.. మత రాజకీయాలు...
‘పవన్‌ను ఎలా పిలవాలో అర్థం కావడం లేదు’
Dec 02, 2019, 16:57 IST
సాక్షి, తాడేపల్లి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు....
బాబు రైతుల భూములు లాక్కున్నప్పుడు ఎక్కడున్నావ్ పవన్?
Dec 02, 2019, 05:25 IST
రైల్వేకోడూరు: పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని, చేతకాని దద్దమ్మ అని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. ఆదివారం ఆయన...
'రాజకీయ అవసరాల కోసమే ఇలాంటి కుట్రలు'
Dec 01, 2019, 19:38 IST
సాక్షి, తిరుమల : రాజకీయ అవసరాల కోసం తిరుమలలో చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ...
బాబుకు బంపరాఫర్.. లక్ష బహుమతి!
Dec 01, 2019, 13:36 IST
సాక్షి, కర్నూలు : ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్సీపీ నేత బి.వై. రామయ్య ఆదివారం బంపర్...
‘లోకేష్‌కు దోచిపెట్టడానికే సరిపోయింది’
Dec 01, 2019, 13:08 IST
సాక్షి, రాజమండ్రి: ఆరు నెలల లోపే ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారని ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. ఆదివారం...
ముంచే పేటెంట్ చంద్రబాబుదే
Dec 01, 2019, 04:20 IST
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో జనరంజక పాలన సాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు....