amp pages | Sakshi

కష్టానికి.. నువ్వంటే ఇష్టమేమో!

Published on Wed, 03/08/2017 - 23:06

శివా.. అని పిలవగానే ప్రెజెంట్‌ సార్‌! 
అని పలికే ఈ కుర్రోడు.. వస్తున్నానయ్యా! అంటున్నాడు. పుస్తకాల బ్యాగును మోసే ఈ చిన్నోడి భుజాలు.. ఇప్పుడు కుటుంబ బాధ్యతను మోస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా సరదాగా సాగిన ఈ బాలుడి బాల్యం.. ఇప్పుడు భారమైన బతుకీడుస్తోంది. ఎందుకు...? కష్టానికి.. శివ అంటే ఇష్టమా!! ఇతని కన్నీటి గాథ వింటే మీరే అవునంటారు..
 
శివప్రసాద్‌.. అందరి పిల్లల్లాగే ఏడోతరగతి పరీక్షల కోసం ప్రిపేర్‌ అయ్యాడు. కానీ ఇప్పుడు పరీక్ష రాయడంలేదు. కనీసం బడికి కూడా వెళ్లడం లేదు. ఎందుకంటే పదిరోజుల కిందట శివ తండ్రి రామారావు చనిపోయాడు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని వదిలిపెట్టి పెద్దన్నయ్య కూడా వెళ్లిపోయాడు. దీంతో తనకంటే పెద్దవాళ్లైన ఇద్దరు అక్కలు, అమ్మను పోషించాల్సిన బాధ్యత ఇప్పుడు శివ భుజానికెత్తుకున్నాడు. అంతేకాదు... తండ్రి చేసిన అప్పులను కట్టే బాధ్యత కూడా ఈ చిన్ని భుజాలపైనే ఉంది. 
 
శివ తండ్రి రామారావు కౌలు రైతు. గుంటూరు జిల్లాలో ఎక్కువగా పండే మిర్చీ, పత్తిని పండించేందుకు నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నాడు. దాదాపు రూ.2 లక్షలు అప్పుచేసి పంటను సాగుచేశాడు. వరుసగా కరువు కాటేస్తుండడంతో అప్పుల భారం పెరిగిపోయింది ఈ ఏడాది కూడా అప్పు తీరే పరిస్థితి కనిపించలేదు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో శివకు తండ్రి మాత్రమేకాదు ఉన్న ఇల్లు, చదువు కూడా దూరమయ్యాయి. 
 
అప్పు కట్టేదాకా చదువు మానెయ్యమని అమ్మ చెప్పడంతో పుస్తకాలను పక్కకు పెట్టిన శివ.. ఊళ్లోనే ఓ ఇంటి నిర్మాణ పనులకు కూలీగా వెళ్తున్నాడు. చదువుకోవాలని లేదా?  పలకరిస్తే... చదువుమీద ఆశల్లేవని చెబుతున్నాడు. కుటుంబం గడవడమే కష్టంగా ఉందని, పైగా కట్టాల్సిన అప్పు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదని చెబుతున్నాడు. కనీసం ప్రభుత్వమైనా ఆదుకొని శివకు ఓ దారి చూపించాలని కోరుకుందాం.  –సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)