amp pages | Sakshi

ప్రతి శాంపిల్‌కూ ఆధార్‌ తప్పనిసరి

Published on Wed, 04/15/2020 - 09:51

అనంతపురం అర్బన్‌: కోవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉన్న, పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్‌ల నుంచి శాంపిల్స్‌ తీసుకునే వైద్యాధికారుల ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలని జేసీ ఎస్‌.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. వైద్య నిపుణులు, సిబ్బంది ఆధార్‌ నంబర్‌ను సీఐఎఫ్‌ (కేస్‌ ఇన్వెస్టిగేషన్‌ ఫారం)లో నమోదు చేయాలన్నారు. జేసీ మంగళవారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ సీఐఎఫ్‌లో శాంపిల్స్‌ వివరాలను పూరించే సమయంలో ఈఎన్‌టీ, డెంటిస్ట్‌ల ఆధార్‌ నంబర్‌ నమోదు చేయకపోతే సంబంధిత పోర్టల్‌లో శాంపిల్‌ వివరాలు ఎంటర్‌చేయడానికి వీలుకాదన్నారు.

Videos

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)