ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అన్ని బీసీ హాస్టళ్లలో స్వచ్ఛ కార్యక్రమం
Published on Mon, 05/18/2015 - 17:38
గోల్నాక (హైదరాబాద్) : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలల బీసీ హాస్టళ్లలో స్వచ్ఛ కార్యక్రమాన్ని విద్యార్థుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ డెరైక్టర్ కె.అలోక్‌కుమార్ అన్నారు. సోమవారం అంబర్‌పేటలోని బీసీ కళాశాల హాస్టల్లో జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలోని పది జిల్లాల్లో 250 బీసీ హాస్టళ్లు ఉన్నాయని, ఆయా కళాశాలల్లో విద్యార్థుల పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి వారికి వీలైన సమయంలో ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. బీసీ సంక్షేమశాఖ ఉద్యోగులు, విద్యార్థులంతా ఇందులో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
#
Tags